ప్లాస్టిక్ బ్యాన్ పై బాబా ప్రయత్నం

ప్లాస్టిక్ బ్యాన్ పై బాబా ప్రయత్నం

బాబాల దర్శనానికి వెళితే కాయో, పండో, దక్షిణో తీసుకెళతాం.. కానీ ఈ బాబా మాత్రం అవేవీ తీసుకోరు. వాడిపడేసిన ప్లాస్టి క్ బాటిళ్లు మాత్రమే స్వీకరిస్తారు. పర్యా వరణానికి ప్లాస్టి క్ చేస్తున్న ముప్పుపై అవగాహన కల్పించేందుకు ప్రయాగ్ రాజ్ అర్ధకుం భమేళాలో ఓ బాబా ప్రయత్నమిది.