అరుణాచల్ లో అరుదైన తాబేలు

అరుణాచల్ లో అరుదైన తాబేలు

అంతరించిపోతున్న అరుదైన తాబేలు.. ‘మనౌరియా ఇంప్రెస్సా’ గా పిలిచే ఈ తాబేలును మొదటిసారిగా గత జూన్ లో అరుణాచల్ ప్రదేశ్ లో గుర్తించారు. మళ్లీ ఇప్పుడు అక్కడే ఇంకో తాబేలును స్థానికులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలోని బందెర్దెవా అటవీ డివిజన్ లో దొరికిన ఈ తాబేలును అధికారులు జాగ్రత్తగా ఇటానగర్ జూకు చేర్చారు. జూలో ఇప్పటికే రెండు తాబేళ్లు ఉన్నాయి.