వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల‌ ఆకస్మిక దాడులు

వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల‌ ఆకస్మిక దాడులు

హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠాలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ‌నివారం హైదరాబాద్ లోని 2 ముఠాలపై దాడి చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ దాడుల్లో 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సిలిండర్లను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కి అప్పగించారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే చర్యలు తప్పవన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం