
బాలీవుడ్నటి జాక్వెలిన్ఫెర్నాండేజ్ కు ప్రియుడు సుఖేశ్చంద్రశేఖర్హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీలోని తీహార్జైలులో ఉన్న అతడు మీడియాకు లేఖ రాశాడు. అందులో ‘జాక్వెలిన్ జీవితంలో కనుమరుగైన రంగులు మళ్లీ వస్తాయని నేను హామినిస్తున్నా. నువ్వు నవ్వుతూ ఉండాలి. లవ్ యూ ప్రిన్సెస్ నిన్ను మిస్అవుతున్నా.’అని పేర్కొన్నాడు. ఇటీవల జాక్వెలిన్ఢిల్లీలోని పాటియాలా కోర్టులో ..‘సుఖేశ్ చంద్రశేఖర్ఓ టీవీ చానల్‌కు యజమానినని పరిచయం చేసుకున్నాడు. అతడు తనకు అభిమాని అని చెప్పాడు. సౌత్ఇండియా సినిమాలుఇద్దరం కలిసే పని చేద్దాం’అని చెప్పినట్లు తెలిపింది.