Hyderabad

మనుధర్మాన్ని అమలు చేసేందుకు కుట్ర:మంత్రి సీతక్క

మణుగూరు, వెలుగు : మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసి, ప్రజలను బానిసలుగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ధనసరి సీతక్క ఆరోపించారు. మణుగూరులోని డ

Read More

గగన్ పహాడ్ లో రూ.2.15 కోట్ల నకిలీ ​సిగరెట్లు సీజ్

శంషాబాద్, వెలుగు: బిహార్​లోని పాట్నా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న రూ.2.15 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను హైదాబాద్​లోని రాజేంద్రనగర్​ఎస్ఓటీ పోలీసులు పట్

Read More

ఆ ఐదుగురు నేతలే కీలకం!..ప్రణీత్‌‌‌‌రావు, రాధాకిషన్‌‌‌‌ రావు స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డు

ఇద్దరు మాజీ మంత్రుల  ప్రస్తావన ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ నిరూపించే కోణంలో దర్యాప్తు స్పెషల్  పీప

Read More

అండమాన్ లో ఎంపీ లక్ష్మణ్ ప్రచారం

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బిష్ణు పడరాయ్ తరుఫున అండమాన్ నికోబార్ పార్లమెంట్ పరిధిలో  బీజేపీ ఓబీస

Read More

వేములవాడ హుండీ లెక్కింపు.. 15 రోజుల్లోనే రూ. 1.27 కోట్ల ఇన్‌‌‌‌కం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఆలయ ఆఫీసర్ల పర్యవేక్షణలో, ఎస్‌‌‌‌పీఎఫ్‌&

Read More

కేసీఆర్‌‌‌‌ను బొందపెట్టాలని చూస్తున్నరు : కేటీఆర్

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ కలిసి​ కుట్ర చేస్తున్నరు: మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌&zwnj

Read More

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చినవాళ్లకు .. స్థానిక ఎలక్షన్స్​లో చాన్స్​

కాంగ్రెస్​ కార్యకర్తలకు సీఎం రేవంత్ ​రెడ్డి హామీ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు వచ్చేలా కష్టపడుదాం లోక్​బాడీ ఎన్నికలైపోతే ఆ తర్వాత ఎలక్షన్స్​ లొల్లి

Read More

చర్చలు సఫలం.. సాంచాలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : పెండింగ్‌‌‌‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు, ఆసాములు ఎట్

Read More

చంద్రుడికి దగ్గరగా గురుడు

చందమామ, గురుగ్రహం(జుపిటర్) ఒకదానికొకటి ఇలా దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి. ‘చంద్ర, గురు గ్రహ కూటమి’గా పిలిచే ఈ దృశ్యంలో చంద్ర

Read More

కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒక్కటే : ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని, బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్న

Read More

వేసవి సెలవుల తర్వాతే ..కాళేశ్వరంపై విచారణ

ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టులో కోదండరాం, కేఏ పాల్ పిటిషన్లు​ స్వయంగా వాదనలు వినిపించిన కేఏ పాల

Read More

ఫారెస్ట్​ గుట్టలపై ఎగిసిపడిన మంటలు

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీ నుంచి శ్రీనివాస కాలనీ వరకు విస్తరించి ఉన్న ఫారెస్ట్ గుట్టలకు బుధవారం మంటల

Read More

హిందువుల ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్​ కుట్ర : మాధవీలత

బషీర్ బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో గెలిచి పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ హైదరాబాద్​ఎంపీ అభ్యర్థి మాధవీలత చెప్పారు. హైదరాబాద్ పార్లమ

Read More