Karimnagar

రాధాకిషన్ రావు ఇంట విషాదం..

ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్  మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది.  ఆయన తల్లి సరోజినీ దేవి కన్నుమూశారు. &nb

Read More

తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం

నేలకొరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు ఆసిఫాబాద్​లో గుండివాగుపై తెగిన వంతెన వాంకిడిలో పిడుగు పడటంతో మహిళకు గాయాలు కర

Read More

ముగిసిన పెద్ద హనుమాన్ జయంతి

నాలుగు రోజుల పాటు ఉత్సవాలు తరలివచ్చిన 3 లక్షల మంది భక్తులు   కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో వైభవంగా నిర్వహించిన పెద్ద హ

Read More

పదేండ్ల సంబురం

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లు, ఎస్పీ, మున్సిపల్, మండల ఆఫీసులు, గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతిని

Read More

ఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి

కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి చెందారు.  కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద జూన్ 2వ తేదీ

Read More

కరీంనగర్‌‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

నెట్​వర్క్​, వెలుగు: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలు జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. వేములవాడకు అంజన్న స్వాము

Read More

ఎస్బీఐ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్​తో ఏసీ దగ్ధం

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలోని ఎస్బీఐ బ్యాంకులో శనివారం షార్ట్ సర్క్యూట్ తో ఏసీ దగ్ధమైంది. ఉదయం బ్యాంకు ఓప

Read More

సింగరేణి సీఎండీకి ట్రిపుల్‌‌‌‌ ఐఈ అవార్డు

    ఎక్స్‌‌‌‌లెంట్‌‌‌‌ అవార్డుకు సింగరేణి కోల్‌‌‌‌బెల్ట్‌&zwnj

Read More

బుద్ధవనంలోఅభివృద్ధి ఏదీ?

    కాగితాలకే పరిమితమైన నిధుల‌‌‌‌ మంజూరు     అన్యాక్రాంతమవుతున్న భూములు     కొత్త స

Read More

కరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత..

కరీంనగర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జూన్ 1వ తేదీ శనివారం నగర శివారులోని కేబుల

Read More

కరీంనగర్లో ముగిసిన పోలీసుల స్పోర్ట్స్ మీట్

కరీంనగర్ క్రైమ్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో పనిచేస్తున్న  పోలీసులకు నిర్వహిస్తున్న 2024 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ

Read More

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ధర్నా

పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కొంత .. తవ్వేది కొండంత

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జోరుగా మట్టి తవ్వకాలు  పర్

Read More