latest news
మోదీ- ట్రంప్ భేటీ అయిన కొన్నాళ్లకే.. అదానీపై విచారణకు యూఎస్ SEC.. ఈ సారి భారత్ సహకరిస్తుందా..?
ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర యూఎస్ పర్యటనలో ట్రంప్ తో భేటీ అయిన కొన్నాళ్లకే అదానీపై విచారణ అంశాన్ని యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEC) తెరపై
Read Moreటీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతు పురాణం : రాజీనామాకు ఉద్యోగ సంఘాల డిమాండ్ పై సీఎం చంద్రబాబు ఆరా
టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగిపై బూతులు తిట్టడంతపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Moreఫాంహౌస్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ వెళ్లింది ఇందుకే..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (ఫిబ్రవరి 19) సికింద్రబాద్ లోని పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఎర్రవళ్లి ఫామ్ హౌజ్ నుంచి నేరుగా పాస్ పోర్ట్ కార్యాల
Read Moreప్రీమియం యూజర్లను జియో హాట్ స్టార్ మోసం చేస్తోందా..?
ఐపీఎల్, వరల్డ్ కప్ మొదలైన స్ట్రీమింగ్ లను ఇన్నాళ్లు ఫ్రీగా అందించిన జియో సినిమా ఇటీవలే హాట్ స్టార్ తో కొలాబరేట్ అయ్యి ‘జియో హాట్ స్టార్’ అ
Read MoreChhaava movie collections: పెరుగుతున్న ఛావా మూవీ కలెక్షన్స్.. హిస్టరీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా...?
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన "ఛావా" మూవీ ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి హిందీ ప్రముఖ డైరెక్
Read Moreహైదరాబాద్ రియల్ ఎస్టేట్ : వచ్చే నాలుగేళ్లలో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంటున్నదని కాన్ఫిడరేషన్ఆఫ్ రియల్ఎస్టేట్డెవలప్మెంట్అసోసియేష
Read MoreVelugu Exclusive : హైదరాబాద్లో ద్రాక్ష తోటలు కనుమరుగు : 2 వేల ఎకరాల నుంచి 200 ఎకరాలకు పరిమితం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు తియ్యని ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. కీసర, మేడ్చల్, ఘట్‌కేసర్, శామీర్&zwn
Read MorePrayagraj: కుంభమేళాలో ప్రాణాంతక బ్యాక్టీరియా.. మునిగితే ఇక అంతే సంగతులు
మహా కుంభమేళా జలాలలో ప్రాణాంతక బ్యాక్టీరియా వృద్ధి చెందిందని, అది ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకటించిం
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న గ్రాడ్యుయేట్లు, టీచర్&zwn
Read Moreపేట్‌సంగెం హైస్కూల్ లో టీచర్‌గా మారిన కలెక్టర్
కామారెడ్డి, వెలుగు : గాంధారి మండలం పేట్‌సంగెం హైస్కూల్ ను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో ఫ
Read Moreఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది.. అమెరికా ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ట్రంప్
భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా దగ్గరచాలా డబ్బుంది.
Read Moreగవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలపై కలెక్టర్ సీరియస్
ప్రభుత్వ భూమి కబ్జాలపై చర్యలు తీసుకోండి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ భుముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని
Read Moreతాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : శరత్
నిజామాబాద్, వెలుగు : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్
Read More












