latest news

మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

20న దివ్యాంగులకు ప్రత్యేక హెల్త్ క్యాంప్ మెదక్, వెలుగు: దివ్యాంగుల కోసం ఈ నెల 20న మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు

Read More

పోషకాహార లోపం లేని జిల్లాగా మార్చాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంల

Read More

విజ్ఞప్తులు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్​ చేస్తాం : షమీమ్ అక్తర్

    ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  కరీంనగర్, వెలుగు : ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం నిర్వహించిన బహిరం

Read More

అంబేద్కర్ పేరెత్తితే అలర్జీ వస్తుందనుకుంటా.. అమిత్ షాకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్..

పార్లమెంట్ లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి.  ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు దేశ వ్

Read More

నంబర్ ప్లేట్ ఒకటి..లారీ మరొకటి

    కామారెడ్డికి ఇసుక తరలిస్తూ పట్టుబడిన లారీ వేములవాడ, వెలుగువ : ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఒక లారీ నంబర్‌‌‌‌&z

Read More

పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థికి అస్వస్థత..పాము కాటు వల్లేనని అనుమానాలు

    పాము కాటు వల్లేనని కుటుంబసభ్యుల అనుమానాలు మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మెట్‌‌&z

Read More

డిసెంబర్ 22 నుంచి మల్లన్న స్వామి దర్శనం నిలిపివేత

కొమురవెల్లి, వెలుగు: ఈ నెల 22 నుంచి 29 వరకు కొమురవెల్లి మల్లన్న మూల విరాట్​దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో బాలాజీ బుధవారం తెలిపారు. స్వామివారు, అమ్

Read More

మానేరుపై హైలెవెల్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి

     కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మానేరుపై హైలెవెల్ బ్రిడ్జిక

Read More

అదానీ ఆర్థిక అవకతవకలపై చలో రాజ్​భవన్

నీలం మధు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ  పటాన్​చెరు, వెలుగు: అదానీ ఆర్థిక అవకతవకలపై బుధవారం తెలంగాణ కాంగ్రెస్​ఆధ్వర్యంలో చలో రాజ్​భవన్​ కార్యక్రమ

Read More

కానిస్టేబుల్ కుటుంబానికి అండగా బ్యాచ్ మేట్స్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అతడి బ్యాచ్ మేట్స్​ అండగా నిలిచారు. దౌల్తాబాద్ పీఎస్​లో కానిస్టేబుల్

Read More

ఆదాయం పెంచే పంటలు సాగుచేయాలి : దండా రాజిరెడ్డి

కొండా లక్ష్మణ్  హా ర్టికల్చర్​ వర్సిటీ  వైస్​ చాన్స్​లర్ ​దండా రాజిరెడ్డి  ములుగు, వెలుగు: రైతులు ఆదాయం పెంచే పంటలు సాగుచేయాలని

Read More

ఏడుపాయల వేలం ఆదాయం రూ.2.38 కోట్లు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయానికి వేలం ద్వారా రూ.2 కోట్ల 38 లక్షల 80 వేల ఆదాయం సమకూరినట్లు బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెం

Read More

ఉప రాష్ట్రపతి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్​ రాహుల్​రాజ్

కౌడిపల్లి, వెలుగు: ఈ నెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్,  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​ అధి

Read More