latest news
హడలెత్తిస్తున్న సైబర్ నేరాలు ..లోన్ ఇవ్వకుండానే చెల్లించాలని వేధింపులు
న్యూడ్‌ఫొటోలు షేర్ చేస్తామంటూ బెదిరింపులు కస్టమర్ కేర్ నకిలీ వెబ్సైట్లు లోన్లు ఇస్తామని ఫోన్లు ఆశపడితే ఖాతా ఖాళీ యాదాద్రి, వెలుగ
Read Moreమహిళా వర్సిటీ చాన్స్‌లర్‌గా సీఎం రేవంత్ రెడ్డి
ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ దీంతోపాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్‌యూనివర్సిటీ బిల్లు అసెంబ్లీలో 2 బిల్లులను ప
Read Moreఆర్టీసీ బస్సులో 40 తులాల బంగారు నగలు చోరీ
జగిత్యాల, వెలుగు: ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా మహిళ వద్ద ఉన్న 40 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. జగిత్యాల రూరల్ మ
Read Moreత్వరలో నిలోఫర్‌లో గుండె, ఈఎన్టీ ట్రీట్మెంట్ : డీఎంఈ శివరాం ప్రసాద్
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు
Read Moreరెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి: సమగ్ర శిక్ష ఉద్యోగులు
బషీర్ బాగ్, వెలుగు: అధికారంలోకి వచ్చిన వెంటనే తమను రెగ్యులరైజ్‌చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డి
Read Moreరైతు బీమా కోసం చావు డ్రామా..డెత్ సర్టిఫికెట్ తెచ్చి డబ్బలు కాజేశారు
చనిపోయినట్లు సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమా డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులు మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలో వెలుగులోకి...
Read Moreడిజైన్ లోపంతోనే కోల్బంకర్ పిల్లర్లకు పగుళ్లు
డిజైన్ లోపంతోనే అని ఐఐటీ సైంటిఫిక్ సర్వేలో వెల్లడి ఐదు నెలలుగా బంకర్ నుంచి నామమాత్రపు కోల్ ట్రాన్స్పోర్ట్ భద్రాద్రికొత్తగూడెం, వెల
Read Moreశ్రీతేజ్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయాలి: కిమ్స్ ముందు వివిధ సంఘాల ఆందోళన
సికింద్రాబాద్, లుగు: పుష్ప–-2 సినిమా బెనిఫిట్‌షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని పలు
Read Moreమహబూబాబాద్ జిల్లాలో ఏఎస్ఐని అంటూ 80 వేలు కొట్టేశాడు!
నర్సింహులపేట, వెలుగు: ఏఎస్ఐని అంటూ ఫోన్ చేసి వ్యక్తి వద్ద రూ. 80 వేలు కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం..
Read Moreమ్యాట్రిమోనిలో ఫేక్ అకౌంట్‌తో సైబర్ చీటింగ్
బషీర్ బాగ్, వెలుగు : మ్యాట్రిమోనీలో ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ ఫేక్ విమెన్ ప్రొఫైల్‌తో చీట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమా
Read Moreఈజీ మనీ ఆశతో యువత అడ్డదారులు... సర్వం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోతున్న వైనం
సర్వం కోల్పోయి అప్పుల్లో కూరుకుపోతున్న వైనం ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బెట్టింగ్ ట్రాప్స్ తల్లిదండ్రులు తమ పిల్లలను క
Read Moreహైదరాబాద్ లో 1.25 కోట్ల పప్పి స్ట్రా డ్రగ్స్ సీజ్
మధ్యప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెస్తుండగా పట్టివేత ముగ్గురు అరెస్ట్.. ఫోన్లు స్వాధీనం మార్కెట్లో దీని విలువ రూ.1.25 కోట్లు : సీపీ సుధీర్ బాబు
Read Moreహైదరాబాద్ లో 154 బాటిళ్ల ఎన్డీపీఎల్ మద్యం పట్టివేత
హైదరాబాద్ సిటీ, వెలుగు: మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 154 మద్యం బాటిళ్ల ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. చెంగిచెర్ల ప్రాంతంలో
Read More












