latest news
షాద్ నగర్లో ఉద్రిక్తత .. బసవన్న ఆలయంపై దాడిని ఖండిస్తూ హిందూ సంఘాల నిరసన
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని జానంపేట బసవన్న దేవాలయంలో అతి పురాతన శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అక్కడున్న వినాయక వి
Read Moreనవంబర్ 25 నుంచి వికసిత్ భారత్ చాలెంజ్ : విజయరావు
పద్మారావునగర్, వెలుగు : ఈ నెల 25 నుంచి ‘వికసిత్ భారత్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ స్టేట్ డైరెక్టర్ విజయరావు త
Read Moreగ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 86 శాతం అటెండ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖకు ఎంపికైన గ్రూప్–4 ఉద్యోగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది. సర్టిఫికెట్ల పరిశీలన గురు, శుక్రవారం
Read Moreఅంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం : పి.ఉదయ్‌కుమార్
వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పి.ఉదయ్‌కుమార్ వెల్లడి అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్మార్కెట్పనులు చేపడతామని రాష్
Read Moreబోనస్ హామీని బోగస్ చేసిన్రు
గతంలో అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నొడ్లకే పరిమితం చేశారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు మాజీమం
Read Moreఒకే రోజు ఐదుగురు మిస్సింగ్.. మైలార్ దేవ్పల్లిలో ఏం జరుగుతోంది
ఈ రెండు మూడ్రోజుల్లోనే ఘటనలు భయాందోళనలో బాధిత కుటుంబాలు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్న పోలీసులు శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్
Read Moreదారుణం.. ఇంట్లోకి చొరబడి..కత్తులతో నరికి చంపారు
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం మృతుల్లో పంచాయతీ కార్యదర్శి జయశంకర్&zwn
Read Moreఅదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలి: షర్మిల డిమాండ్
సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ అవినీతిపై మాట్లాడడం వల్లేజగన్ నా ఆస్తి ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చ
Read Moreఅన్ని ఎంట్రీ పాయింట్ల వద్దా నిఘా పెట్టాల్సిందే ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రూపొందించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్ష
Read Moreఇవాళ ( నవంబర్ 23) నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్..రాయనున్న 41 వేల మంది
హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్స్ జరగనున్నాయి.13 సెంటర్లలో 41 వేల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్రాయనున్నారు.
Read Moreజనశక్తి ఏర్పాటు కుట్ర భగ్నం
ఆ పార్టీలో పనిచేసిన మాజీ లీడర్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్ నాలుగు పిస్టల్స్, 8 మ్యాగ్జిన్లు, 18 రౌండ్స్ బుల్ల
Read Moreఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు..కేసును క్లోజ్ చేసేందుకు రూ. 17 వేలు లంచం
చాంద్రాయణగుట్ట, వెలుగు : కేసును క్లోజ్&zwn
Read Moreటెక్యా తండాలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ
ఘట్కేసర్, వెలుగు: పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఘణపూర్ ఫకీర్ టెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతో పాటు ఐద
Read More












