latest news

రికార్డ్ స్థాయికి బంగారం ధరలు .. గోల్డ్ @​ రూ.81వేల 500

న్యూఢిల్లీ:  దేశ రాజధానిలో బుధవారం బంగారం, వెండి ధరలు ఆల్​టైం హైకి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం..బంగారం ధరలు రూ.500 ఎగబాకి 10 గ్రా

Read More

గ్రూప్1 ‘హిస్టరీ’  ఎగ్జామ్​కు 68% అటెండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ మూడోరోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ‘హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్&rsq

Read More

వృద్ధుడి వద్ద సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్ము రికవరీ

2.8 కోట్లల్లో 53 లక్షలు బాధితుడికి అందజేత  మరో 50 లక్షలు త్వరలో రిఫండ్ అవుతాయన్న సైబర్ క్రైమ్ పోలీసులు బషీర్ బాగ్, వెలుగు : సీబీఐ అధికా

Read More

రెండ్రోజులు వాటర్​ సప్లయ్ ​బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు : కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్–3లోని మెయిన్ పైప్​లైన్ కు రిపేర్లు కారణంగా సిటీలోని పలు ప్రాంతాలకు గురువారం ఉదయం 6గ

Read More

హామీల అమలులో కేంద్ర, రాష్ట్రాలు ఫెయిల్

ఐద్వా స్టేట్​ జనరల్​సెక్రటరీ మల్లు లక్ష్మి విద్యా, వైద్యంపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాలె ప్రజా, మహిళా  సమస్యలపై నిరంతర పోరు  ము

Read More

మూసీలో కూల్చివేతలపై  స్టేకు హైకోర్టు నిరాకరణ...నోటీసుల జారీ తర్వాతే చర్యలు: ప్రభుత్వం

పరిహారం ఇచ్చాకే కూల్చివేతలని వెల్లడి హైదరాబాద్, వెలుగు: హైడ్రా, మూసీ రివర్‌‌ బెడ్‌‌లో నిర్మాణాల కూల్చివేత చర్యలను నిలుపుదల

Read More

ట్యాక్స్​ కట్టేట్టోళ్లు పెరిగారు..పదేళ్ళలో ఐదురెట్లు

న్యూఢిల్లీ: కోటి రూపాయల కంటే ఎక్కువ ట్యాక్సబుల్​ ఇన్​కమ్​ గల వారి సంఖ్య గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగింది. 2023–-24 (2022-–23 ఆర్థిక సంవత్స

Read More

ముత్యాలమ్మ గుడిలో రంగరాజన్​అష్టోత్తర పారాయణం

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ బుధవారం సందర్శించారు. ముత్యాల

Read More

కేటీఆర్.. నువ్వేమన్న సుద్దపూసవా?..నీకూ నోటీసులు పంపుతా కాస్కో : బండి సంజయ్​

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్​ సుద్దపూస కాదని, ఆయన బాగోతం ప్రజలందరికీ తె

Read More

అక్టోబర్ 26న హైదరాబాద్​లో జాబ్ మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్​రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 26న జాబ్​మేళా నిర్వహిస్తున్న

Read More

కేసీఆర్ ఫాంహౌజ్​ను ముట్టడిస్తం

హరీశ్​రావుది అప్పుడో మాట.. ఇప్పుడో మాట  మూసీకి.. మల్లన్న సాగర్ కు ముడిపెట్టి రాజకీయాలు చేయొద్దు గజ్వేల్ లో మీడియా సమావేశంలో  మల్లన్న

Read More

బేగంపేట ఎయిర్​ పోర్టులో టన్నెల్​ రోడ్

తాడ్​బండ్ నుంచి ఎయిర్​పోర్టు కిందిగా బాలం​రాయి వరకు..  28.40 మీటర్ల వెడల్పుతో 600 మీటర్ల నిర్మాణానికి ప్లాన్​ ఎయిర్​ పోర్టు అథారిటీ, కంటోన

Read More

మహారాష్ట్ర ఎన్నికలు..ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బారామతి బరిలో అజిత్ పవార్ ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలిపే అభ్యర్థులను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ పవార్​) బుధవారం ప్రకటించింది

Read More