Telangana
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి
Read Moreసూర్యాపేట జిల్లా బీబీ గూడెం వద్ద ఘోర ప్రమాదం.. బస్సు- కారు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చివ్వెంల మండంలోని బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు-, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడి
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్.. భక్తుల తీవ్ర ఇబ్బందులు
శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం సెలవు దినంతోపాటు మార్చి 27 ను
Read Moreబీదర్లో కేసీఆర్కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్&
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్‌ది.. గల్లీలో కుస్తీ, చెన్నైలో దోస్తీ : ఎంపీ అర్వింద్
డీలిమిటేషన్‌తో తెలంగాణకునష్టం లేదు: ఎంపీ అర్వింద్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలను బ
Read Moreఅన్నదాత ఆగం..అకాల వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు
వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టం నష్టం అంచనాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన
Read Moreయువతికి అబార్షన్ కేసులో పీఎంపీ అరెస్ట్
గుడిహత్నూర్, వెలుగు: యువతికి అబార్షన్ చేసిన కేసులో ఓ పీఎంపీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ కాజల్ తెలిపారు. ఆదిలాబాద్ &
Read Moreజోగిపేట ఏరియా హాస్పిటల్లో అగ్నిప్రమాదం
జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా హాస్పిటల్ స్టోర్ రూమ్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో అనూహ్యంగా
Read Moreటెన్త్ పేపర్ లీక్ పై ఎంక్వైరీ షురూ
సీఎస్, డీవోలను విధుల నుంచి తప్పించిన ఆఫీసర్లు ఇన్విజిలేటర్ సస్పెన్షన్, స్టూడెంట్ డిబార్ నల్గొండ/నకిరేకల్, వెలుగు: నల్గొండ జిల్లా
Read Moreబీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కొమురవెల్లి, వెలుగు: బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం హర్షణీయమని, బిల్లు అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శని
Read Moreకాంగ్రెస్ సిర్పూర్(టి) ఇన్ చార్జ్ కి షోకాజ్ నోటీస్
ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) అసెంబ్లీ ఇన్ చార్జి రావి శ్రీనివాస్ కు పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ &nb
Read Moreనిధుల దుర్వినియోగం కేసులో ఎఫ్ఆర్ఓ అరెస్ట్
ఏటూరునాగారం, వెలుగు: తునికాకు బోనస్ డబ్బులు కింది స్థాయి ఉద్యోగుల ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంపసర ఎఫ్ఆర్వో
Read Moreకల్తీ పురుగు మందు అమ్ముతున్న ముఠా అరెస్ట్
వరంగల్, వెలుగు: ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు, విత్తనాలు అమ్ముతున్న ముఠాలోని ఏడుగురిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశా
Read More












