Telangana

ఎల్బీనగర్ ప్రజలకు గుడ్న్యూస్.. మెట్రో రైలు దిగి డైరెక్ట్​ ఇంటికే వెళ్లొచ్చు..రెసిడెన్షియల్​టవర్లకు స్కైవే

ఎల్బీనగర్​ మెట్రో నుంచి రెసిడెన్షియల్​టవర్లకు స్కైవే   ఓ రియల్​ సంస్థకు మెట్రో అనుమతులు   సొంత ఖర్చుతో నిర్మించుకోనున్న కంపెనీ 

Read More

తండా డెవలప్​మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి: గిరిజన శక్తి ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: కర్నాటక తరహాలో మన రాష్ట్రంలోనూ తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని గిరిజన శక్తి ప్రెసిడెంట్ వెంకటేశ్ చౌహాన్ డిమాండ్

Read More

వరంగల్ డాక్టర్ హత్యాయత్నం కేసు.. ప్లాన్ చేసింది భార్యే.. ప్రియుడితో కలిసి స్కెచ్

ఈ నెల 20న వరంగల్‌‌‌‌లో డాక్టర్‌‌‌‌ సుమంత్‌‌‌‌రెడ్డిపై హత్యాయత్నం అతడి భార్య, ఆమె ప్రి

Read More

కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు.. బయటపెట్టిన CAG అధికారులు

రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పరిపాలనా అనుమతులు  జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టులో కాగ్ అధికారుల వెల్లడి రూల్స్‌‌&

Read More

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను సగమే వసూలు.. వచ్చే నెల 31తోముగియనున్న గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్  ప్రభుత్వం ఆశించినంతగా వసూలు కావడం లేదు. రాష్ర్టంలో మొత్తం 15

Read More

కాలర్ ట్యూన్‌తో సైబర్ నేరాలు ఆగవు..: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలను ఓ కాలర్ ట్యూన్ పెట్టి ఆపలేమని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలని బీఆర

Read More

ఎన్ఆర్ఐ కోటాపై స్పష్టత.. 32 కాలేజీల్లో NRI కోటా సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్ఆర్ఐ కోటా సీట్లున్న కాలేజీలపై స్పష్టత వచ్చింది. 2024–25 విద్యాసంవత్సరంలో 32 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్

Read More

ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై లీగల్​ఎక్స్‌పర్ట్స్ కమిటీ

గతంలో ఏర్పాటు చేసిన సీఎస్​కమిటీకి ఇది అదనం సీఎం రేవంత్​ రెడ్డితోఎమ్మార్​ ప్రాపర్టీస్​ప్రతినిధుల సమావేశం అన్ని అంశాలను పరిశీలించాలని అధికారులకు

Read More

ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ 48 గంటల్లో కొలిక్కి :  మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ పనులు 48 గంటల్లో కొలిక్కి వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వనపర్తిలోని ఎమ్మె

Read More

క్యాన్సర్‌తో ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృతి

మరో రెండు దశాబ్దాల్లో  మరింత పెరగనున్న క్యాన్సర్ మరణాల రేటు  అమెరికా, చైనా తర్వాత భారత్​లోనే ఎక్కువ కేసులు  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్

Read More

కొమురవెల్లిలో ఘనంగా పెద్దపట్నం

కొమరవెల్లి, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు. ముందుగా లింగోద్భవ కాలంలో స్వామి

Read More