Warangal

వడ్ల కొనుగోలు, తరలింపు స్పీడప్ ​చేయాలి

ములుగు/ మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లు, తరలింపును స్పీడప్​చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రిహ

Read More

మెస్​చార్జీల పెంపుపై హర్షం

ములుగు/ ఎల్కతుర్తి, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడంపై గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు సంతోషం వ్యక్

Read More

దేవగిరిగుట్టపై ఆది మానవుల ఆనవాళ్లు

    చరిత్ర పరిశోధకుడు ఆర్. రత్నాకర్ రెడ్డి  హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలోని దేవగిరిగుట్టపైన ఆ

Read More

ఎనిమిది కాళ్లతో పుట్టిన మేక పిల్ల

వరంగల్ జిల్లా గుడ్డెల్గులపల్లిలో ఘటన నల్లబెల్లి, వెలుగు: వింత మేక పిల్ల పుట్టిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గుడ్డెల్గులపల్లిలో జరిగింది.

Read More

వరాలగుట్ట అడవిలో టేకు దొంగలు!

130  టేకు చెట్ల నరికివేత  సోషల్​ మీడియాలో వైరల్ స్పందించని అటవీ సిబ్బంది  ములుగు, వెలుగు : ములుగు మండలం బరిగలపల్లి శివారు వ

Read More

జోగంపల్లిలో దేవాదుల పైప్ లైన్ వాల్వ్ లీక్

వరదనీటితో మునిగిన వరి పంట   మోటార్లను నిలిపేసిన అధికారులు  శాయంపేట, వెలుగు:  దేవాదుల ఫేజ్-– 2 పైప్ లైన్ వాల్వ్ ఆది

Read More

మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీకి యత్నం .. చితకబాదిన స్థానికులు

100కు డయల్ చేసినా స్పందించని పోలీసులు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన  వర్ధన్నపేట, వెలుగు:   మహిళ మెడలోని పుస్తెలతాడు లాగేందుకు యత్

Read More

రైతులకు గుడ్ న్యూస్: ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది

వడ్ల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క ములుగు, వెలుగు : రైతు

Read More

వరంగల్‌‌‌‌‌‌‌‌ను రెండో రాజధాని చేస్తాం

కేంద్రం నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రాగానే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌&zwn

Read More

మూడో వైపు.. ముహూర్తమెప్పుడో .. ముందుకు సాగని కేయూ భూ సర్వే

కుమార్ పల్లి, గుండ్ల సింగారం వైపే సర్వే   పలివేల్పుల శివారును ముట్టుకోని ఆఫీసర్లు అటువైపే కొందరు పెద్దాఫీసర్ల ఆక్రమణలు  అందుకే సర్వ

Read More

వరద నష్టం ముష్టి రూ.400 కోట్లు ఇచ్చారు..ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు  మంత్రి పొన్నం ప్రభాకర్.   తెలంగాణకి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వల

Read More

ఇవాళ (నవంబర్ 2న) కాంగ్రెస్​ జిల్లా స్థాయి మీటింగ్​: ​కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రం శివారు సూర్యాపేట రోడ్ లోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో ఈనెల 2న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ జిల

Read More

మనిషి ఎలా బ్రతకాలో గోల్ఫ్ నేర్పిస్తుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

 గోల్ఫ్ లో విజయం సాధించాలంటే మానసికంగా బలం అవసరమన్నారు తెలంగాణ గర్నర్ జిష్టు దేవ్ వర్మ. అప్పుడే గెలుపు సాధ్యమని చెప్పారు. శ్రీనిధి యూనివ్సిటీ తెల

Read More