మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్పై ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, గీతారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
