ఫొటోలు : హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్

ఫొటోలు : హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ మీటింగ్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంలను ఎన్నుకోనున్నారు. ఏకవాక్య తీర్మానం ద్వారా.. హైకమాండ్ నిర్ణయం మేరకు ఈ ఎంపిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు స్పష్టం చేశారు. సీఎల్పీ మీటింగ్.. పార్టీ ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే ఆధ్వర్యంలో సాగుతుంది. సీఎల్పీ మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.