
వెలుగు ఎక్స్‌క్లుసివ్
యాదగిరిగుట్టలో కొత్త పీటలు..ఒకే సైజులో ఉండే పదింటిని కొనుగోలు చేసిన ఆలయ అధికారులు
ఈ నెల 11న జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ ఇన్చార్జ్ ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు.. కొత్త ఈవోగా భాస్కర్ రావు నియామకం యాదా
Read Moreబీఆర్ఎస్ ఖాళీ.. కాంగ్రెస్, బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ
పెద్దల తీరు మారడం లేదని కొందరు.. భవిష్యత్తు లేదని ఇంకొందరు.. లోక్‌సభ ఎన్నికల నాటికి కారుకు చాలామంది కీలక నేతల గుడ్‌బై! వరుసబెట్టి సీఎం రేవంత్‌న
Read Moreరేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు
అందరికీ స్కీమ్ వర్తింపజేసేందుకు కసరత్తు రూ.400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా స్కీమ్‌లోకి ట్రామాకేర్, మరిన్ని ప్రొసీజర్లు
Read Moreఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడు?
అన్ని రకాల టీచర్ పోస్టులను భర్తీ చేసి బడి పిల్లలకు న్యాయం చేయాల్సిన పాలకులు ఆ పనిని చేయకుండా గ్రామీణ విద్యార్థులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. విద్య
Read Moreఅయినా.. సారు మారలేదు
ప్రజాస్వామ్యంలో పార్టీలతోనే రాజకీయం. జనానికి నచ్చితే గెలిపిస్తరు. నచ్చకుంటే ఓడిస్తరు. జనానికి మనం తప్ప దిక్కులేదని పార్టీలు ఫీలయితే అదే జనం కొత్త దారి
Read Moreగాఢనిద్రలో జాతీయ బీసీ కమిషన్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. జాతీయ బీసీ కమిషన్ పదవీ కాలం ఫిబ్రవరి 2022కు పూర్తయినప్పటికీ నేటివరకు కమిషన్ చైర్మన్, ఒక్క సభ్యుడిని మాత్రమే నియమించి
Read Moreయురేనియం ఊబిలో నల్లమల అటవీప్రాంతం
ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరిట ముళ్ల కంచెలాంటి బాటలు భావితరాలకు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల
Read Moreఎక్కడ చూసినా చెత్తే .. జీవీపీలుఎత్తేసిన చోటనే తెచ్చిపోస్తున్న జనం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని రోడ్ల వెంట చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జీహెచ్ఎంసీ అధిక
Read Moreఎస్బీఐలో భారీ కుంభకోణం.. రూ.20 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్
సూర్యాపేట లో రూ.4.50 కోట్లు, హైదరాబాద్‌లో రూ. 2.84 కోట్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో రూ.10 కోట్లు ప్రభుత్వోద్యోగుల అప్లికేషన్లు  
Read Moreరసవత్తరంగా నిజామాబాద్ డీసీసీబీ .. అవిశ్వాస రాజకీయం
పోటాపోటీగా క్యాంపులు హైదరాబాద్ నుంచి గోవా తరలిన వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి గ్రూప్ మద్దతిచ్చే డైరెక్టర్లతో భాస్కర్‌రెడ్డి సీక్రెట్ క్యాంప్&n
Read Moreపైసలుంటేనే రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు
తహసీల్దార్ రజనీపై గతంలోనూ ఆరోపణలు మెండుగా బీఆర్ఎస్ లీడర్ల సపోర్ట్ సాదాబైనామా క్రమబద్ధీకరణ సమయంలో వీఆర్వో సూసైడ్ హనుమకొండ,
Read Moreనీటి ఎద్దడి నివారణకు చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం
Read Moreబీఆర్‌ఎస్ చచ్చిన పాము..ఆ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు దొరకట్లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్ చచ్చిన పాము అని, ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరక
Read More