Sunny Leone: పెళ్లి కూతురిలా సిగ్గుపడితే..కుర్రాళ్ల పరిస్థితి ఏంటీ సన్నీ?

Sunny Leone: పెళ్లి కూతురిలా సిగ్గుపడితే..కుర్రాళ్ల పరిస్థితి ఏంటీ సన్నీ?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ (Sunny Leone)కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎప్పుడు తనదైన ఫోటో షూట్స్తో, వీడియోస్తో ఇంస్టాగ్రామ్ను షేక్ చేసే పనిలో ఉంటుంది. అపుడప్పుడు కుర్రాళ్లను షాక్ కు గురి చేసేలా చేస్తోంది.

ఇక లేటెస్ట్గా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ, కుర్రాళ్లు కామెంట్ల దాడి చేశేలా పెళ్లి కూతురి గెటప్లో ముస్తాబై..అందాలా దాడి చేసేస్తోంది. తెల్లటి చీర కట్టి, జడలో మల్లెపూలు పెట్టి, చేతికి గాజులు, సాంప్రదాయ నగలు ధరించి ఫోజ్ ఇస్తూ..తన నడువంపు సైగలతో నెటిజన్స్ని మెస్మరైజ్ చేస్తుంది.

ఈ వీడియో చూసిన కుర్రాళ్ల పరిస్థితి కన్నులు ఎటూ తిప్పకుండా చేసేస్తోంది సన్నీ. అయితే, ఈ వీడియోలో కనిపించేది చాలా సాంప్రదాయ దుస్తుల్లోనే..అయినప్పటికీ ఫ్యాన్స్ మీరు ఫస్ట్‌ నైట్‌ కి రెడీ అయ్యారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మొదట పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన సన్నీలియోన్..నటిగా బాలీవుడ్‌లో జిస్మ్ 2మూవీతో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. నటిగా, హాట్ స్టార్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ను తన చుట్టూ ముడేసుకున్న సన్నీ లియోన్..ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది.

అంతేకాకుండా..సన్నీ లియోన్‌ హిందీ,తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో మూవీస్, షోస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మంచు మనోజ్ కరెంట్ తీగ, రాజశేఖర్ PSV గరుడవేగా, మంచు విష్ణు జిన్నా మూవీస్లో నటించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)