నల్గొండలో కొవ్వొత్తుల ర్యాలీ

నల్గొండలో కొవ్వొత్తుల ర్యాలీ

నల్గొండ, వెలుగు: నీట్ పేపర్ లీక్ పై ఉద్యమిస్తున్న విద్యార్థి యువతకు మద్దతుగా నల్గొండ క్లాక్ టవర్ వద్ద సంఘీభావంగా కాంగ్రెస్​ నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సాహసోపేతమైన పోరాటానికి కేంద్రం తలవంచి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు.