కరీంనగర్

మిడ్ మానేర్‌‌‌‌లో రాజన్నసిరిసిల్ల ఎస్పీ బోటింగ్‌‌ 

బోయినిపల్లి, వెలుగు: నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మిడ్ మానేర్ లో కాసేపు సరదాగా గడిపారు. మండలంలోని వర

Read More

పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్​ క్లియర్​ .. రూ. 11.70 కోట్లు రిలీజ్​ చేస్తూ ప్రభుత్వం జీవో

పెద్దపల్లి, వెలుగు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బస్​డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్​ అయింది. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో

Read More

తెలంగాణలో పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య అందిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేం

Read More

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్​మహాజన్​ పిలుపునిచ్చారు. జాతీయ రో

Read More

అద్దె బిల్డింగుల్లో సర్కార్‌‌‌‌ ఆఫీసులు

కొత్త మండలాలు ఏర్పాటు చేసి.. సొంత బిల్డింగ్‌‌లు నిర్మించని గత సర్కార్‌‌‌‌ సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న జనం 

Read More

ఎల్లారెడ్డిపేటలో .. భూవివాదంలో గడ్డపార, కొడవలితో దాడి

ముగ్గురికి తీవ్రగాయాలు, ఇద్దరిపై కేసు  ఎల్లారెడ్డిపేట, వెలుగు : భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ కుటుంబంపై గడ్డపార, కొడవలితో దాడి చేయగా మహిళ

Read More

ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్.. పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్దంతి

జులపల్లి మండలం వడ్కాపురం గ్రామంలో.. పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్   పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్ధంతి కార్యక్

Read More

కాకా క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: తెలంగాణ ఎస్సీ కులాల సంఘం, కాకా అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల కమలాకర్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి పేరిట రూపొందించిన క్యా

Read More

బాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ

ధర్మారం,వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు బాధిత కుటుంబాలను చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు

మిడ్​మానేరులో 24 టీఎంసీలు, ఎల్​ఎండీలో 18  టీఎంసీలు ఎస్సారెస్పీలో 59 టీఎంసీలు    ఉమ్మడి జిల్లాలో 4  లక్షల ఎకరాలకు సాగునీరు

Read More

ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

పెద్దపల్లి జిల్లా  ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ల నాయక్ ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం రూప్లనా

Read More

జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌‌

Read More