IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. సెప్టెంబర్ 25, 28 లాస్ట్ డేట్స్.. ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !

 IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. సెప్టెంబర్ 25, 28 లాస్ట్ డేట్స్.. ఇంటర్వ్యూ ద్వారా  జాబ్ !

ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–-I,  ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్- III  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–I

విద్యార్హత: నానో మెడిసిన్, నానో బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మెడిసిన్, లేదా సమాన రంగాల్లో పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 28. 

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 29. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 


పోస్టు పేరు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్- III .

విద్యార్హత: నానో మెడిసిన్, నానో బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మెడిసిన్ లేదా సమాన రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25. 

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 29. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.