లేటెస్ట్

పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలి

మహబూబాబాద్/ నర్సింహులపేట (మరిపెడ), వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని మహబూబాబాద్​ కలెక్టర్  అద్వైత్ కుమార్ సి

Read More

 కామారెడ్డి ప్రజావాణిలో118 ఫిర్యాదులు : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు:  కామారెడ్డి కలెక్టరేట్‌లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 118  ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ ఆశిష్​

Read More

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలో బాలిక కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..యువకుడిపై కేసు నమోదు

మెట్ పల్లి, వెలుగు : డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ఆమెతో చదువుకునే యువకుడు ప్రేమ పేరుతో కిడ్నాప్‌‌‌‌‌‌&zw

Read More

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం.. గుడ్ న్యూస్ చెబుతూ ఫొటో షేర్‌

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో తండ్రి కాబోతున్నారు. తాను తండ్రిని కాబోతున్నట్లు తెలుపుతూ మంగళవారం (జనవరి 21న) ఉదయ

Read More

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

కోల్​బెల్ట్, వెలుగు : కన్నెపల్లి మండలం జన్కాపూర్​కు చెందిన మాజీ ఎంపీటీసీ ముసిపట్ల సత్తయ్య, భీమిని మండలం వెంకటాపూర్​కు చెందిన మాజీ సర్పంచి దారిశెట్టి వ

Read More

'బేటీ బచావో బేటి పడావో ' కు  ప్రచారం కల్పించాలి : అడిషనల్​ కలెక్టర్ నగేశ్​

మెదక్, వెలుగు: బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, బాలిక సాధికారతలో మెదక్​ జిల్లాను ఫస్ట్​ ప్లేస్​లో నిలిపేందుకు కృషి చే

Read More

అభివృద్ధిలో తొర్రూరును ముందుంచుతా

తొర్రూరు/ రాయపర్తి, వెలుగు: అభివృద్ధిలో తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబా

Read More

తుమ్మిడి హెట్టి, కుప్టి ప్రాజెక్టులు నిర్మించాలి : నైనాల గోవర్ధన్

మంచిర్యాల, వెలుగు : ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి, కుప్టి ప్రాజెక్టులు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

Read More

సర్కార్ బడుల్లో టీచర్లపై దాడులను అరికట్టాలి

కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలో సర్కారు బడుల్లో విధులు నిర్వర్తిస్తున్న టీచర్లపై దాడులను అరికట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి

Read More

మ్యాంగో మీడియా సంస్థలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జనవరి 21న ఉదయం నుంచి మొత్తం 55 బృందాలుగా 8 చోట్ల.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్  ఇళ్లు, ఆఫీసుల్

Read More

అక్రమ పట్టా పాస్​ పుస్తకాలను రద్దుచేయాలి : ఎంపీ రఘునందన్ రావు

కలెక్టర్ ను కోరిన ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి టౌన్, వెలుగు : రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పరిధిలోని భూమికి సంబంధించి అక్రమ పట్టాపాస్ పుస

Read More

ఎన్నికల నేపథ్యంలో నిఘా పెట్టాలి :ఎస్పీ శ్రీనివాసరావు

ఎస్పీ శ్రీనివాసరావు   గద్వాల, వెలుగు: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండగా.. గ్రామాల్లో  నిఘా పెట్టాలని  ఎస్పీ శ్రీనివా

Read More

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/బెల్లంపల్లి/కోల్​బెల్ట్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్

Read More