విద్యాశాఖలో ‘కార్పొరేట్’ బంధువు

విద్యాశాఖలో ‘కార్పొరేట్’ బంధువు

వడ్డించే వాడు మనవాడైతే.. ఎక్కడ కూర్చున్నా కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఈ సామెత పాతదే అయినా.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు దీని ఇన్ ఫ్లూయెన్స్ చాలా ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. పై స్థాయిలో ఉన్న  ఆయన మనోడే కదా అని.. ఓ లీడర్ దూకుడు చూపిస్తున్నారట. తన ఆశ అఫీషియల్గా నెరవేరకున్నా.. అన్ అఫీషియల్గా నెరవేర్చుకుంటున్నారట. ఆయన ఆశ ఏంటి ? ఆయన దూకుడు ఎందుకు ? మీరే చూడండి.