government
హన్ నది తరహాలో మూసీ పునరుజ్జీవం
హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో చియోంగ్ గయే చేయన్ ( హన్ ) నదికి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించినట్లుగానే హైదరాబాద్‌లోని మూసీ
Read Moreసీడీసీ పోస్ట్‌పై పీటముడి
సీడీసీ చైర్మన్ పోస్టుకు పోటీపోటీ సిఫారసు లేఖలతో ఎవరికి వారు ప్రయత్నం అధికార పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు రెండు నెలలుగా ఆగిన నియమాకం
Read Moreఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు : దేశంలో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రూప్–1 పరీక్షకు సంబంధించిన జీవో 29 రద్దు చేసిన తర్వాతనే పరీక్
Read Moreమూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలో ఇండ్లు కట్టివ్వాలి : హరీశ్ రావు
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు న్యాయం చేసినం: హరీశ్ రావు గజ్వేల్/మానకొండూర్ (తిమ్మాపూర్), వెలుగు: మూసీ నిర్వాసితులందరికీ గచ్చ
Read Moreరిజర్వేషన్లు ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర
అందుకే జీవో 29 తెచ్చారు: ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుక
Read Moreకన్ఫర్డ్ ఐఏఎస్‌గా కట్టా చంద్రశేఖర్ రెడ్డి
రాష్ట్ర సర్కారుకు సమాచారం ఇచ్చిన యూపీఎస్సీ హైదరాబాద్, వెలుగు: హాకా మేనేజింగ్ డైరెక్టర్ కట్టా చంద్రశేఖర్&zw
Read Moreరైతులు దళారులను నమ్మి మోసపొవొద్దు : ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ఇందల్వాయి, డిచ్పల్లి, వెలుగు: రైతులు పండించిన సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
Read Moreకాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి : తమ్మినేని వీరభద్రం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్
Read Moreసీఎంను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు
సుల్తానాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్&z
Read Moreగ్రూప్ 1పై మంత్రుల మీటింగ్
నేడు మీడియా ద్వారా అభ్యర్థుల సందేహాలకు సమాధానం! హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది.
Read Moreరామగుండంలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
వివిధ పనుల కోసం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.100కోట్లు రిలీజ్&z
Read Moreమంథని నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు
మంథని, వెలుగు: మంథని నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. రహదారుల అభివృద్ధి పథకం కింద రోడ్ల నిర్మాణానికి మంత్రి
Read Moreవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు కృషి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా సర్కార్&zwn
Read More












