మల్లంపేట గ్రామాన్ని కాపాడండి.. బాచుపల్లి రహదారిపై స్థానికులు ధర్నా

మల్లంపేట గ్రామాన్ని కాపాడండి.. బాచుపల్లి రహదారిపై స్థానికులు ధర్నా

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట సర్కిల్ లో  స్థానికులు ధర్నా చేశారు.  మల్లంపేట ORR  నుంచి బాచుపల్లి రహదారిపై ప్ల కార్డులతో ధర్నా చేశారు.  ఓల్డ్ హైదరాబాదు రోడ్డు ను ఓపెన్ చేసి మల్లంపేట గ్రామాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

 మాస్టర్ ప్లాన్ ప్రకారం మాకు 3 రోడ్లు ఉన్నాయన్నారు.  చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్ లు  ..  గేటెడ్ కమ్యూనిటీలో సంచరించే వారితో చాలా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయని స్థానికులు తెలిపారు.   పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు కావాలని ధర్నా చేశారు.