Hyderabad
రోశయ్య వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం..హైదరాబాద్ లో ఆయన విగ్రహం పెడతాం : సీఎం రేవంత్
హైదరాబాద్ లో దివంగత నేత, తెలంగాణ మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య వర్ధంతి సభలో మాట్లాడిన రేవంత్.. రోశయ
Read Moreతెలంగాణలో మళ్లీ భూకంపం వస్తుందా.? అధికారులు ఏం చెబుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న పలు జిల్లాల్లో భూకంపం కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల రెండు నుం
Read Moreమాలలపై విషం చిమ్మడం మానుకోవాలి .. మందకృష్ణపై మందాల భాస్కర్ ఫైర్
ఓయూ, వెలుగు: మాలల సింహగర్జన సభ సక్సెస్ కావడాన్ని తట్టుకోలేక మందకృష్ణ మాదిగ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట
Read Moreఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు
సబ్బండ వర్గాలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ మొదటి పదేండ్ల బీఆర్ఎస్ గడీల పాలనలో ఆగమైపోయింది. అధికారం ఫామ్‌హౌస్‌కే పరిమితమై అన్ని రంగ
Read Moreచేవెళ్లలో హైవే పనులు ప్రారంభించాలని ధర్నా : అఖిల పక్షం లీడర్లు
చేవెళ్ల/పరిగి, వెలుగు: హైదరాబాద్-– బీజాపూర్ నేషనల్హైవే విస్తరణ పనులు ప్రారంభించాలని మంగళవారం చేవెళ్లలో అఖిల పక్షం లీడర్లు రెండు గంటల పాటు
Read Moreకేసీఆర్ ఎలాంటి నిరాహార దీక్ష చేయలే : గజ్జెల కాంతం
ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ దీక్ష పేరుతో నిమ్స్‌లో డ్రామా ఆడిండు ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్ ఇచ్చేదని ఎ
Read Moreఇంటర్ విద్యార్థి కుటుంబానికి రూ. 30 లక్షలు?
ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాని
Read Moreతెలంగాణలోని పలు జిల్లాల్లో భూ కంపం..రిక్టర్ స్కేలుపై 5.3
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. డిసెంబర్ 4న ఉదయం ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిల
Read Moreచెరువులను పునరుద్ధరిస్తే వరదలుండవ్ : హైడ్రా చీఫ్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్చెరువులను పునరుద్ధరిస్తున్నామని, భవిష్యత్‌లో వరదలు రావని, ట్రాఫిక్సమస్యలు తగ్గిపోతాయని హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్చెప
Read Moreపెద్దపల్లికి వరాల జల్లు .. విజయోత్సవాల సందర్భంగా ప్రకటించిన సర్కార్
2 ఆస్పత్రులు, 3 పోలీస్ స్టేషన్లు, రోడ్లకు గ్రీన్ సిగ్నల్ నేడు పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ 9 వేల మందికి నియామకపత్రాలు
Read Moreమూసీలోకి వ్యర్థాలను వదులుతున్న .. రుద్రా టెక్నాలజీస్ కంపెనీ సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కెమికల్వ్యర్థాలను తెచ్చి మూసీ నదిలో పోస్తున్న రుద్రా టెక్నాలజీస్ కంపెనీని పీసీబీ అధికారులు మంగళవారం సీజ్‌చేశారు. గత నెల 26న
Read Moreడిసెంబర్ 05న ఇందిరమ్మ యాప్ లాంచ్ .. ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు కీలక అడు గు పడింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి యాప్‌ను లాంచ్ చేస్తారు. అ
Read Moreమాలల సింహగర్జన సభ సక్సెస్ .. ఆనందం వ్యక్తం చేసిన మాలమహానాడు నేతలు
జూబ్లీహిల్స్, వెలుగు : మాలల సింహగర్జన’ సభ సక్సెస్కావడంపై మాలమహానాడు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య,
Read More












