బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..

బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో బీఈ/ బి.టెక్. ఎంఈ/ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 1.

లాస్ట్ డేట్: జులై 16.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఆన్ లైన్  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.