latest news
కష్టాలకోర్చి పెంచిన మా అమ్మే మాకు హీరో .. మహిళా దినోత్సవ వేడుకలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్
హైదరాబాద్, వెలుగు: నాకు 15 నెలల వయసులో తండ్రి మరణిస్తే.. టీచర్ జాబ్ చేస్తూ కష్టాలకోర్చి మమ్మల్ని పెంచిన మా అమ్మే మాకు హీరో" అని హైకోర్టు యా
Read Moreఇరిగేషన్ అధికారులతోనే ప్రాజెక్టుల సర్వే : బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం
జూన్ నుంచి అమలు.. బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టులకు సంబంధించిన టెస్టులు, సర్వేలు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇకపై ఇర
Read Moreమార్చి12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇం దుక
Read Moreతునికాకు సేకరణ జరిగేనా .. టెండర్లకు మొగ్గు చూపని కాంట్రాక్టర్లు
50ఆకుల కట్ట ధర రూ3.30 గా నిర్ణయించిన ప్రభుత్వం గతంలో కంటే కట్టకురూ.30 పైసలు అదనం గిట్టుబాటు కావడం లేదంటున్న కాంట్రాక్టర్లు 2, 3వ
Read Moreభద్రాద్రి జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో కార్చిచ్చు
మణుగూరు ఏరియాలోని రథం గుట్టల్లో చెలరేగిన మంటలు కమ్ముకున్న దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్
Read Moreబాబోయ్ చిరుత .. ఇందూర్ జిల్లావ్యాప్తంగా 86 చిరుతలు
తిండి, నీళ్ల కోసం జనావాసాల్లోకి చిరుతలు నిజామాబాద్ డంపింగ్ యార్డులో జాడ గుర్తింపు ఎడపల్లి, నవీపేట, నందిపేట, మోపాల్ మండలాల్లో చక్కర్లు ఆవులు
Read Moreయాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి లగ్గానికి యాదగిరిగుట్ట ముస్తాబు
నేడు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. లక్ష్మీనారసింహుడి లగ్గా
Read Moreఅంగన్వాడీలకు పోషణ్ యాప్ కష్టాలు .. మొరాయిస్తున్న సర్కారీ 2జీబీ ర్యామ్ ఫోన్లు
గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ప్రాబ్లంతో ఇబ్బందులు పౌష్టికాహారం వివరాలు యాప్‌లో అప్లోడ్ చేయలేని పరిస్థితి ఫీడింగ్ నిలిపేస్తామంటూ ఆఫీసర్ల ఒత్
Read Moreకరీంనగర్ జిల్లాలో కబ్జాదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం : సీపీ అభిషేక్ మహంతి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దందాలు చేసినవారిని కటకటాల్లోకి.. పదుల సంఖ్యలో కబ్జాదారులు, చిట్ ఫండ్ చీటర్ల అరెస్టు 16 నెలల్లో సీపీ అభిషేక్ మహంతి మ
Read Moreఎఫైర్‌కు అడ్డొస్తున్నారని.. తల్లి, అక్కను చంపింది! ..ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్
మర్డర్ చేసి మూట కట్టి సంపులో పడేసింది నిందితురాలు అరెస్ట్.. పరారీలో ప్రియుడు జవహర్‌నగర్/తార్నాక/పద్మారావునగర్, వెలుగు: వివాహేతర
Read Moreనారాయణ్‌పూర్ జిల్లాలోలొంగిపోయిన 11 మంది మావోయిస్టులు : ఎస్పీ ప్రభాత్‌కుమార్
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఎస్పీ ప్రభాత్&z
Read Moreమహబూబ్‌నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటికి కటకట
పొట్ట దశలో వరి పొలాలు,ఆందోళనలో రైతులు కెనాల్స్కింద పెరిగిపోతున్న మోటార్ల వినియోగం ఏప్రిల్‌లో చేతికి రానున్న వడ్లు మహబూబ్‌నగర్, వెలుగు: వ
Read Moreవరంగల్ నిట్ లో జాబ్ ఇప్పిస్తానని మోసం..ఏపీకి చెందిన ప్రైవేటు టీచర్ అరెస్ట్ : ఏసీపీ దేవేందర్ రెడ్డి
హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడి హనుమకొండ, వెలుగు: వరంగల్ ఎన్ఐటీలో జాబ్, స్టూడెంట్‌కు సీటు ఇప్పిస్తానంటూ మోసగించిన ప్రైవేట్ టీచర్ ను హన
Read More












