
Nairuthi Ruthupavanalu Enters in to Telangana
నైరుతి వచ్చేసింది : రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నాలుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల లోకి రుతు పవనాలు వచ్చేసినట్లుహైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిం ది.
Read More