unemployment

డిసెంబర్ 15, 16న గ్రూప్​ 2 ఎగ్జామ్స్...రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు

​ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ హాజరు కానున్న 5,51,847 మంది అభ్యర్థులు  అరగంట ముందే గేట్ క్లోజ్​చేస్తం అపోహలొద్దు, మెరిట్​నే నమ్ముకో

Read More

విదేశాల్లో జాబ్స్ పేరుతో మోసం

ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసిన సీఐడీ పోలీసులు కేపీహెచ్‌బీలో అబ్రాడ్‌ స్టడీ ప్లాన్ ఓవర్‌‌సీస్  కన్సల్టెన్సీ పేరుతో దగా

Read More

Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 545  ఖాళీల

Read More

Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్​ రైల్వే, రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,445 ఖాళీలను భర్తీకీ సంబంధించిన నాన్-

Read More

పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య.. అందుకే నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్

అందుకే నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్: సీఎం రేవంత్ రెడ్డి   గత బీఆర్ఎస్ ప్రభుత్వంరెసిడెన్షియల్ స్కూళ్లను పట్టించుకోలే  నిరుద్య

Read More

10 నెలల్లో 60 వేల ఉద్యోగాలిచ్చాం: మంత్రి శ్రీధర్​ బాబు

నిరుద్యోగుల కోసం స్కిల్  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెవలప్‌‌‌

Read More

సెప్టెంబర్ 30న ఓయూలో జాబ్ మేళా

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 30న జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము తెలిపారు. అప

Read More

హైదరాబాద్​ను స్కిల్ హబ్​గా మారుస్తం.. సీఎం రేవంత్​

రెండు నెలల్లో మరో 35 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్​ జాబ్స్​ లేకనే కొందరు యువత డ్రగ్స్​కు బానిసైతున్నరు స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ సర్కారు బాధ్య

Read More

రేపు ( సెప్టెంబర్ 26, 2024 ) హైదరాబాద్ జాబ్ మేళా

హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధికల్పన అధికారి వందన తెలిపారు.

Read More

సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కింద

Read More

నిరుద్యోగ భారతం : 60 వేల పోలీస్ ఉద్యోగాలకు.. 48 లక్షల మంది అప్లికేషన్స్

దేశంలో నిరుద్యోగం ఎలా ఉంది అనటానికి ఈ సంఖ్య చాలు.. సర్కార్ నౌకరీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అనటానికి ఇదో ఉదాహరణ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్

Read More

ఆర్థిక సర్వేలో షాకింగ్ : డిగ్రీ చదివిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగానికి పనికి రారు

డిగ్రీ పట్టా వచ్చిందని పార్టీలు చేసుకోవటం.. డిగ్రీ కంప్లీంట్ అయ్యిందని కాలర్ ఎగరేసుకోవటం తప్పితే.. ఆ డిగ్రీ పట్టాతో ఉద్యోగం చేసే సత్తా మాత్రం నేటి యువ

Read More

అబద్ధాలు చెప్తూ..యువత గాయాలపై ఉప్పు రుద్దుతున్నారు... ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్​

న్యూఢిల్లీ: దేశంలోని యువతకు 8 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించామన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌&z

Read More