సమస్యలు తీర్చని మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెందుకు?

సమస్యలు తీర్చని మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెందుకు?
ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచుల ఆందోళన నాగర్​కర్నూల్​, వెలుగు: సమస్యలకు పరిష్కారం చూపని సమావేశాలు ఎందుకని సర్పంచులు ప్రశ్నించారు. శనివారం నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పెంట్లవెల్లిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మండల జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు.  వారు మాట్లాడుతూ ‘చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు.. ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించరు.. అసలు గ్రామ సమస్యలనే పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తిరగలేకపోతున్నామని,  పింఛన్లు,  రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు.  పైగా పల్లె ప్రగతి పనుల పేరిట నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.  ప్రయోజనం లేదని మండల సభ ఎందుకంటూ… బయటికు వెళ్లిపోయారు.    అంతకుముందు ఎమ్మెల్యే  మాట్లాడుతూ మండలానికి అంబులెన్స్​వచ్చేలా చూస్తానన్నారు.  ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేయాలని సూచించారు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్