వరంగల్ రూరల్‌‌, వెలుగు: దీపావళి పండుగ  దీపాంతలు, రంగు రంగుల విద్యుద్దీ పాలతో అంద రి ఇండ్లు కాంతులీనుతున్నాయి. అంద రి జీవితాల్లో వెలుగులు విర జిమ్మేలా తారాజువ్వల త యారు చేస్తూ మృత్యు వాత పడిన అభాగ్యుల ఇండ్లలో ఇంకా అమావాస్య చీకట్లే అలు ముకున్నాయి. జీవితాంతం వెంటుం డాల్సిన భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, ఎదిగిన కుమారున్ని కోల్పోయిన త ల్లి దండ్రులు.. ఆల న పాలన చూడాల్సిన త ల్లి , తండ్రిని కోల్పోయిన చిన్నారులు..ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ .ఈ ఏడాది జూలై 4న వ రంగ ల్ ఏనుమాముల మార్కెట్ స మీపంలో ని భద్రకాళీ ఫైర్ వ ర్క్స్‌ లో జ రి గిన పటాకుల పేలుళ్ల ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మ రి కొంద రు తీవ్ర గాయా-
ల పాలై నాటి చీక టి ఘ ట న కు స జీవ సాక్ష్యాలుగా ఉన్నారు. పేలుళ్ల ఘ ట న జరిగి నాలుగు నెల లు పూర్తి కావొస్తున్నా బాధిత కుటుంబాలు మాత్రం ఇంకా తేరుకోలేదు. మంచానికే ప రి మితమైన సురేష్ ..ఏనుమాముల మార్కెట్ బాలాజీన గ ర్‌‌కు చెందిన కొండ ప ల్లి సురేష్ జూడో ప్లేయర్. పలు నేషనల్ లెవల్ గేమ్స్‌‌లో ఆడాడు. పోలీస్ కొలువే ల క్ష్యంగా సన్నద్ధం
అవుతున్నాడు.

కోచింగ్‌‌కు కావాల్సిన ఫీజుల కోసం భద్రకాళీ పటాకుల త యారీ కేంద్రంలో పని చేశాడు. జీతం తీసుకుని ఇక హైద రాబాద్ బయల్దే రుదామ నుకున్నాడు. ప ని చేసిన పైస ల కోసం వెళ్లాడు. అంత లో నే అక్కడ పెద్ద ఎత్తున శ బ్దం తో బాంబులు
పేల డం మొద లైం ది. కేక లు వేస్తూ బ య ట కు పరుగు తీస్తున్న క్రమంలో ఓ బాంబు అతడి ఎడమ కాలిని బలంగా తాకింది. దీంతో కాలు ఛిద్రం కాగా ఆస్పత్రికి తరల ించారు. ఘటనలో బాధితుడు సురేష్‌‌ కాలు నుజ్జైన నేప థ్యంలో డాక్టర్లు ఎడ మ కాలు తీసేశారు.నాలుగు నెల లుగా మంచానికే ప రి మ త మ య్యా డు.కుటుంబ సభ్యులు ఇప్పటికే రూ.4 లక్షల వ ర కు ఖ ర్చు
చేశారు. వృద్ధులైన త ల్లి దండ్రులు జంపయ్య, ఎల్లమ్మ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కొడుకుకు ప్లాస్టి క్ కాలు అమర్చడానికి తోడు ప్రభుత్వ ఉద్యోగం క ల్ప ించాల ని వేడుకుంటున్నారు. భార్య పుస్తెల తాడు అమ్మాడు..కాశిబుగ్గకు చెందిన ప రి కిరాల మోహ న్ కు ఘట న జ ర గ డానికి కొన్ని రోజుల ముందే వివాహ మైంది. ఘటన జ రి గిన జూలై 4న బాంబులు పేలుతుండ గాబ య ట కు ప రుగులు తీశాడు. ఈ క్రమంలో అతడి కర్ణభేరి దెబ్బతింది. అంతేకాక భుజానికి 17 కుట్లు
ప డ్ డా యి. వైద్యా నికి డబ్బులు లేకపోవడంతో భార్య పుస్తెలుతాడు అమ్మాడు.మమ్మల్ని ఆదుకునే వారేరి..? బాంబు పేలుళ్ల ఘ ట న లో ఎవ రి ని అడిగినా చెప్పే మాట ఒక టే ..మాకు న్యాయం జ ర గ డం లేదు. ప్రభుత్వం త ర ఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసినప్పటికీ ఇళ్లు లేక , ఆదాయం లేక ఎలా బ తికేది అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నాడు ఉప ముఖ్యమంత్రి
క డియం శ్రీ హ రి , త దిత రులు డ బుల్ బెడ్‌‌రూం ,ఉద్యోగం ఇప్పిస్తామ ని చెప్పి నప్పటికీ అవి నెర వేరట్లేద ని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వాళ్లను పోగొట్టుకుని మేం అనాథ లుగా మారితే ఘ ట న కు కార ణ మైన వారు మాత్రం కాల ర్ ఎగరేసుకుంటే తిరుగుతున్నార ని వారిని క ఠినంగా శిక్షించాలని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.