హైదరాబాద్
తెలంగాణలో మక్కల కొనుగోళ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా 341 సెంటర్లు ఏర్పాటు మార్క్&zwn
Read Moreప్రాజెక్టుల కింద పచ్చదనం మాయం .. గత పదేండ్లలో 4,28,437 ఎకరాల అటవీ ప్రాంతం లాస్
కాళేశ్వరం కోసం 7,829 ఎకరాలు కేటాయింపు తాజాగా ఆసిఫాబాద్‌లో టీ ఫైబర్ కోసం 3.85 హెక్టార్లు, ప్రత్యామ్నాయంగా చెట్లు పెంచకపోవడంతో పర్యావ
Read Moreనా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్న .. సినిమాలో దాన్ని చూపించబోతున్న: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తారని, పోలీసులను కొట్టినట్లు నటిస్తారని, కానీ తాను నిజ జీవితంలో ఇవన్నీ చేశానని పీసీసీ వర్కింగ్ ప్రెసి
Read Moreపార్లమెంట్‌లో బీసీ బిల్లుపై పోరాటానికి మద్దతు ఇవ్వండి : జాజుల శ్రీనివాస్ గౌడ్
2న ఢిల్లీలో జరిగే బీసీల పోరుగర్జన ధర్నాకు హాజరుకండి అఖిలపక్ష పార్టీలకు బీసీ నేతల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క
Read Moreఈసారి వర్షాలు ఫుల్.. రైతులు ఖుష్.. రియల్ ఎస్టేట్ ఉరుకులు.. సంతోష్ శాస్త్రి పంచాంగ పఠనం
రియల్ ఎస్టేట్ ఉరుకులు.. అదుపులో శాంతిభద్రతలు సీఎం ప్రజారంజక పాలన అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా ముఖ్యమంత్రుల పరిపాలన పొరుగు
Read Moreరాయల్ ఎన్‌ఫీల్డ్.. కొత్త బండి లాంచ్
క్లాసిక్ 650 ట్విన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసింది. ద
Read Moreపెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ భారం.. ప్రీమియం రేట్లు ఏడాదిలో 25% పైగా అప్.. రానున్న నెలల్లో 5–18 శాతం
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఆరోగ్య బీమా కంపెనీలు పెంచడం మొదలు పెట్టాయి. హెల్త్ సంబంధిత ఖర్చులు పెరగడం
Read Moreభవానీ కాలనీలో పార్క్ ప్రారంభం : ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్
గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీర్మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తు
Read Moreమేయర్ ను కలిసిన హెచ్ సీఏ సెక్రటరీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) సెక్రటరీ ఆర్ దేవరాజ్ ఆదివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు రాష్ట్ర ప్రభ
Read Moreసింగరేణి ఒడిలో.. మూడు కొత్త ఓపెన్ కాస్ట్ మైన్స్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మూడు ఓపెన్ కాస్ట్ మైన్స్&zwn
Read Moreప్రైవేట్ హాస్పిటల్లో వ్యక్తి మృతి .. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ లోని సిటీ న్యూరో సెంటర్హాస్పిటల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు
Read Moreఈసారీ గరుడ ప్రసాద వితరణ లేదు! బ్రహ్మోత్సవాల్లో ఇవ్వబోమన్న చిలుకూరు ప్రధానార్చకుడు
చేవెళ్ల, వెలుగు: విశ్వావసు నామ సంవత్సరమంతా బాగానే ఉంటుందని, అతివృష్టి, అనావృష్టి లేకుండా కావాల్సినంత వర్షాలు కురుస్తాయని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు
Read Moreహైదరాబాద్‌లో మార్చిలో ఎక్సైజ్ పోలీసులు దూకుడు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్ పోలీసులు మార్చి నెలలో దూకుడు ప్రదర్శించి 119 కేజీల గంజాయిని పట్టుకోవడంతోపాటు 30 గ్రాముల ఎండీఎంఏ, 35 గ్రాముల ఓజీ
Read More












