రూల్స్​ ఫాలో కాకపోతే పర్సు ఖాళీ

రూల్స్​ ఫాలో కాకపోతే పర్సు ఖాళీ

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేశారు పోలీసులు.  ట్రాఫిక్ రూల్స్​ పాటించ నోళ్లకి కొత్తగా అమల్లోకి వచ్చిన  మోటార్ వెహికల్ యాక్టుతో హెవీ పెనాల్టీ​స్ పడతాయని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాన సర్కిళ్లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకుంటే రూ.1000 సెల్ ఫోన్ డ్రైవింగ్ కు రూ.5 వేలు , రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే రూ.5 వేలు చొప్పున వడ్డిస్తున్నారు.

ఇవన్నీ చేయక పోతె మీ డబ్బు మిగిలినట్లే..

  • విత్ ఔట్ హెల్మెట్ రూ. 1000 
  • విత్ ఔట్ సీట్ బెల్ట్ రూ. 1000 
  • సెల్ ఫోన్ డ్రైవింగ్ రూ. 5000
  • రాంగ్ సైడ్ డ్రైవ్ రూ. 5000
  • డ్రంక్ అండ్ డ్రైవ్ రూ. 10000
  • ర్యాష్ డ్రైవింగ్ రూ. 5000
  • సిగ్నల్ జంప్ రూ. 5000
  • ట్రిపుల్ రైడింగ్ రూ. 5000