రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న జంతువు అడవి పిల్లిగా నిర్థారణ అయింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాల్లో అడవి పిల్లి చిత్రాలు నిన్న రాత్రి స్పష్టంగా రికార్డు అయ్యాయి. గత కొంత కాలంగా శంషాబాద్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే అటవీ శాఖ సిబ్బంది పెట్టిన నిఘాలో చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, కదలికలు లభ్యం కాలేదు. విమానాశ్రయం సిబ్బంది, స్థానికులు భయపడుతున్నారనే సమాచారంతో అటవీ శాఖ కెమెరాలు, బోనులను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసింది. మంచి ఆరోగ్యంగా, ధృడంగా ఉన్న అడవి పిల్లి చిత్రాలు కెమెరాకు చిక్కాయని, చిరుత సంచారం లేదని శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి సీహెచ్. శివయ్య తెలిపారు. స్థానికుల భయపడాల్సిన అవసరం లేదని అన్నారు
భయపడొద్దు.. అది చిరుత కాదు, అడవి పిల్లి
- హైదరాబాద్
- February 9, 2021
లేటెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
- DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
- నటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
- Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?
- ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి....తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
- జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్‌పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు