కోడిపందేలు: కోళ్లను స్టేషన్ లోనే బంధించిన పోలీసులు

కోడిపందేలు: కోళ్లను స్టేషన్ లోనే బంధించిన పోలీసులు

ఖమ్మం జిల్లా : ముదిగొండ మండలం బాణాపురంలో కోడిపందేలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నగదు, రెండు కోళ్లును స్వాధీనం చేసుకున్నారు. అయితే రెండు కోళ్లను మాత్రం స్టేషన్ లోనే బంధించారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు కోళ్లను స్టేషన్ లోనే ఉంచుతామని చెప్పారు పోలీసులు.