V6 News

యూపీలో బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పులు

యూపీలో బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పులు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కొడుకు ఆయుష్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆయుష్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఆయుష్ ను హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వ్యక్తి పారిపోగా… కొన్ని గంటల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.