మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జెండా వార్డులోని దుర్గామాత అమ్మవారికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. తన గన్ మెన్ ల ఆయుధాలకు .. దసరా పండుగ సందర్భంగా పూజలు చేశారు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు .. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలను దుర్గామాత కాపాడాలని ప్రార్థించినట్లు తెలిపారు,
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు
- ఆదిలాబాద్
- October 12, 2024
లేటెస్ట్
- అవును.. నిజమే.. మా దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నరు: కెనడా ప్రధాని ట్రూడో
- ఎన్కౌంటర్లో పీఎల్జీఏ కమాండర్ మడవి జోగా మృతి
- టీమిండియా పాక్‌కు వెళ్లదు: ఐసీసీకి తెలిపిన బీసీసీఐ
- కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎస్డీఎస్ వీసాల స్కీమ్ రద్దు
- ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఉద్యమం తప్పదు
- ట్రంప్ ఇంటి వద్ద రోబో డాగ్స్‌తో భద్రత.. భారీగా సెక్యూరిటీ పెంచిన అధికారులు
- జూడా హత్యాచార ఘటన నిందితులను శిక్షించాలి
- వందేండ్ల జ్ఞాపకంగా స్మృతిమందిరం
- రూ. 205 కోట్లు సేకరించిన ప్రోఫెక్టస్ క్యాపిటల్
- ముంబై బోరివలిలో చదరపు అడుగు రూ.56 వేలు
Most Read News
- కార్తీకమాసం.. దీపారాధన చేయడానికి నియమాలు ఇవే...
- శ్రీశైలానికి సీ ప్లేన్: 45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలం
- హైదరాబాద్‌లో బాయ్‌కాట్ ఓలా, ఊబర్, ర్యాపిడో : డ్రైవర్ల ఉద్యమంతో ట్యాక్సీలు బుక్ కావా..?
- AP News : చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి
- తహశీల్దార్, అటెండర్‌పై అట్రాసిటి కేసు
- Redmi A4 5G: గుడ్‌న్యూస్..రూ.8వేలకే 5G స్మార్ట్ ఫోన్
- CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు
- డిసెంబర్9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- Good Health : షుగర్ టెస్ట్ చేయించుకున్నారా.. టైప్ 1... టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటీ.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
- గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో అదిరిందిగా...