క్రికెట్

IND vs BAN: అభిషేక్ ఒక్కడిదే విధ్వంసం.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా ఒక మాదిరి టార్గెట్

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పవర్ ప్లే లో ఓపెనర్ల దూకుడుతో

Read More

IND vs AUS: జైశ్వాల్‌కు మరోసారి అన్యాయం చేస్తున్నారా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీ20 స్టార్ ఓపెనర్

అక్టోబర్ 19 ఉంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపిక కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు టీ20ల్లో ధన

Read More

IND vs BAN: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న ఇండియా.. నాలుగు మార్పులతో బంగ్లాదేశ్

ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్

Read More

IND vs AUS: రెండో వన్డే కూడా మనదే.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన యంగ్ ఇండియన్ టీమ్

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై టీమిండియా యంగ్ టీమ్ మరోసారి ఆధిపత్యం చూపించింది. కంగారులలపై ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకుంది

Read More

IND A vs AUS A: ఆస్ట్రేలియాపై ఘోరంగా విఫలం.. ఒక పరుగుతో సరిపెట్టుకున్న ఐదుగురు ఇండియా 'ఏ' ప్లేయర్స్

ఆస్ట్రేలియా–ఎ తో మంగళవారం (సెప్టెంబర్ 23) మొదలైన రెండో అనధికార టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

Virat Kohli: ఆస్ట్రేలియా సిరీస్‌కు డౌట్.. అగార్కర్ మాట లెక్క చేయని కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడు బరిలోకి దిగుతాడో సస్పెన్స్ గా మారింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే స

Read More

Asia Cup 2025: బంగ్లా గెలిస్తేనే లంక నిలుస్తుంది.. ఇండియా ఓటమి కోరుకుంటున్న శ్రీలంక

ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 24) బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. టోర్నీలో తిరుగులేకుండా దూసుకెళ్తున్న సూర్య సేన బంగ్లాపై గెలిచి మరో మ్యాచ్ మిగి

Read More

లంక ఖేల్ ఖతం! సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్‌‌‌‌

అబుదాబి: చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో నిలకడగా ఆడిన పాకిస్తాన్‌‌‌‌.. ఆసియా కప్‌&zw

Read More

Ashes 2025-26: స్పీడ్ గన్ వచ్చేశాడు.. బ్రూక్‌కు వైస్ కెప్టెన్సీ.. యాషెస్‌కు ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్రకటన

నవంబర్ 21 నుంచి జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025కు ఇంగ్లాండ్ స్క్వాడ్ వచ్చేసింది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మెగా సిరీస్ కు 16 మంది సభ్య

Read More

Shreyas Iyer: అవకాశాలే తక్కువ.. పైగా బ్రేక్ కావాలంట: శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనా..?

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి విరామం తీసుకోనున్నట్టు శ్రేయాస్ బీసీసీఐకి తెలియజేశాడు

Read More

Asia Cup 2025: చెలరేగిన పాక్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ లో విఫలమైంది. మంగళవారం (సెప్టెంబర్ 23) అబుదాబి వేదికగా షేక్ జాయెద

Read More