విదేశం

3.8 కి.మీ. దూరం నుంచే..శత్రువును కాల్చిచంపిండు

తమ సోల్జర్‌‌‌‌ ప్రపంచ రికార్డు సృష్టించాడని ఉక్రెయిన్ ప్రకటన   కీవ్‌‌: 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని

Read More

బందీలను ఆస్పత్రిలో దాచిన హమాస్!

  సీక్రెట్ కెమెరా ఫుటేజీని బయటపెట్టిన ఇజ్రాయెల్  గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్ పై షెల్లింగ్..  12 మంది మృతి చెందారన్న హమాస్

Read More

చక్రం తిప్పిన స‌త్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌లోకి ఓపెన్ ఏఐ మాజీ CEO ఆల్ట‌మ‌న్‌

టెక్నాల‌జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చాట్‌జీపీటీ(ChatGPT) రూప‌క‌ర్త, ఓపెన్ ఏఐ (Open AI) మాజీ సీఈఓ శామ్ ఆల్ట‌మ&z

Read More

పాలస్తీనాకు మరోసారి తిండి, మెడిసిన్​ : జైశంకర్

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు మన దేశం మరో విడత మానవతా సాయాన్ని పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశ

Read More

మిస్ ​యూనివర్స్ ​పలాసియోస్

మిస్‌‌ యూనివర్స్‌‌ 2023 టైటిల్​ఈ ఏడాది నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ సొంతం చేసుకుంది. మాజీ విశ్వ సుందరి ఆర్‌&z

Read More

ఇండియాకు వస్తున్న కార్గో షిప్​ హైజాక్

హౌతీ : టర్కీ నుంచి మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్‌‌ను ఎర్ర సముద్రంలో యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం హైజాక్ చేశారు. ఈ విషయాన్ని

Read More

చీర్స్.. రూ.22కోట్లకు అమ్ముడపోయిన విస్కీ బాటిల్

లండన్‌లోని సోథెబీస్ వేలంలో మకాల్లన్ 1926 బాటిల్ 2.1 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దీని విలువ రూ. 22.7కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రపంచంల

Read More

ఏటీఎం సెంటర్ లో డబ్బులే కాదు నీళ్లూ వస్తాయి

మానవుడు సాంకేతిక రంగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాడు. అందులో భాగంగా మానవాళికి సహాయపడే ఎన్నో ఆవిష్కరణలను చేస్తున్నాడు. మనిషి గాలిలో ఎగరగలడని అనుక

Read More

2023 విశ్వసుందరి.. ఉద్వేగంతో కిరీటం దక్కించుకున్న షెన్నిస్

నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023ను దక్కించుకున్నారు. 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీ ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడ

Read More

పాలస్తీనాకు మరోసారి మానవతా సాయం.. ధృవీకరించిన విదేశాంగ మంత్రి

భారతదేశం తాజాగా పాలస్తీనాకు రెండవ సహాయాన్ని పంపింది. ఈ పరిణామాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆయన X ద్వారా తెలిపారు. "

Read More

‘సెక్సీయెస్ట్​ బాల్డ్​ మ్యాన్’​గాప్రిన్స్​ విలియం

న్యూఢిల్లీ: రీబూట్​ అనే మార్కెటింగ్​ఏజెన్సీ గూగుల్​ సెర్చ్​ల ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో 2023 సంవత్సరానికి గాను సెక్సీయెస్ట్​ బాల్డ్ (బట్టతల) మ్యా

Read More

కుక్క మాంసం తినడంపై బ్యాన్

సియోల్: వందల ఏండ్ల నుంచి వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా ముగింపు పలకనుంది. పురాతన కాలం నుంచే ఆ దేశ ప్రజలకు కుక్క మాంసం తినడం అలవాటుగా ఉంది. ఇప్పు

Read More

ఈ యువకుడు ఎవరో తెలుసా! జిన్‌‌పింగ్‌‌కు బైడెన్ ఫొటో సర్ ప్రైజ్

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా పర్యటనలో  ఉన్న  చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌‌పింగ్‌‌కు యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ వరుసగా సర్ ప్రైజ

Read More