మునుగోడులో ఎమ్మెల్యే,మంత్రి మధ్య చెక్కుల వార్

మునుగోడులో ఎమ్మెల్యే,మంత్రి మధ్య చెక్కుల వార్

రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి వార్ పీక్స్ చేరిందనే చర్చ జరుగుతోంది. అపోజిషన్ ఎమ్మెల్యేలుంటే అధికార పార్టీ పట్టించుకోదనే విమర్శలు ముందునుంచీ ఉన్నాయి. కానీ.. ఇక్కడ.. ఎమ్మెల్యే, మంత్రి మధ్య వార్ కి వేరే  కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అందువల్లే ఇద్దరికి అస్సలు పొసగడం లేదంటున్నారు. వాళ్లెవరు..? వాళ్ల మధ్య వివాదానికి కారణమేంటీ..?