సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను వారు శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎంతో కాసేపు ముచ్చటించారు.  నియోజక అభివృద్థి పనులు, జరిగిన లోక్ సభ  ఎన్నికల ప్రచారం, పోలింగ్  విషయాల గురించి సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు.