లేటెస్ట్

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఓల్డ్ బస్టాండ్, విద్య న

Read More

పండగ చేసుకోండి: పుష్ప 2 రిలీజ్కు ముందు ఐకాన్ ఫ్యాన్స్కి మేకర్స్ స్పెషల్ గిఫ్ట్

పుష్ప పార్ట్ 1- ది రైస్.. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌‌ చేసే ‘పుష్పరాజ్‌‌’ పాత్రతో

Read More

లగచర్ల ఘటన: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కొడంగల్ కోర్టు ర

Read More

కారు తీసుకుని ఇవ్వట్లేదని.. సూర్యాపేట మఠంపల్లి ఎస్ఐ సస్పెండ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మఠంపల్లికి చెందిన ఓ వక్తి కారును తిరిగి ఇవ్వకుండా అతడిని వేధించినందుకు

Read More

పెబ్బేరు మండలంలో అకాల వర్షం..తడిసిన ధాన్యం

అకాల వర్షంతో పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఇబ్బందులు పడ్డారు.  మంగళవారం ఉదయం నుంచి 3, 4 సార్లు కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల

Read More

మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం

బాల్కొండ,వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ప్రమాదంలో గొల్ల చిన్నమల్లు ఇంటితో పాటు మరో మూడు

Read More

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మాగనూర్, వెలుగు : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఉమ్మడి మాగనూర్,కృష్

Read More

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై దాడులు ఆపాలి

మహబూబ్ నగర్ సిటీలో హిందూ ఐక్యవేదిక  నిరసన ర్యాలీ  మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌&zw

Read More

రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించండి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం ఎడపల్లి, వెలుగు: రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించాలని, రుణమాఫీ కాకపోవడానికిగల కారణాలు తెలుసుకొని తనకు

Read More

సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి : కలెక్టర్​ ఆదర్శ్ సురభి

గద్వాల, వనపర్తి జిల్లాల మెడికల్​ఆఫీసర్ల శిక్షణలో కలెక్టర్​  వనపర్తి, వెలుగు : గర్భిణులకు, పిల్లలకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలని వనపర్తి జి

Read More

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మేల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

 వర్ని, వెలుగు: సిద్దాపుర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.  వర్ని మండలం సిద్ద

Read More

ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో తనిఖీలు

చేర్యాల, వెలుగు : మండల కేంద్రంలోని ఆర్​ఎంపీ, పీఎంపీ క్లినిక్​లలో మంగళవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు (టీజీఎంసీ) బండారి రాజ్​కుమార్ తనిఖీలు నిర్వ

Read More