లేటెస్ట్
గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 1
Read Moreసముద్రపు వంతెనపై BMW, బెంజ్ కార్ల పోటీ: కార్లను ఢీకొట్టి బీభత్సం
ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి స్పోర్ట్స్ కార్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం (స
Read Moreగణేష్ నిమజ్జనం..హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మంది పోలీసులు
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో సెప్టెంబర్ 17న దాదాపు లక్ష విగ్రహ
Read Moreక్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
హైదరాబాద్: ఇటీవల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాక
Read Moreనిమజ్జనంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు: సీఎం రేవంత్
నిమజ్జన ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ రూంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్రేటర్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను
Read Moreఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని గణపతికి పూజలు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని 13 వినాయక మండపాల్లో కాంగ్రెస్
Read Moreతెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్ట్వీట్
హైదరాబాద్: సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్సర్కార్ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని
Read Moreజమిలి ఎన్నికలు బీజేపీ రాజకీయ కుట్ర: అద్దంకి దయాకర్
హైదరాబాద్: జమిలి ఎన్నికలు అనేది ఒక రాజకీయ కుట్ర అని, బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొని వస్తుందని కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర
Read Moreఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని భార్యని హతమార్చిన భర్త. చివరికి అనుమానం రాకుండా..
హైదరాబాద్: భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో మర్డర్ చేసి డెడ్‌బాడీని ఎవరికి అనుమానం రాకుండా అందోల్ కి తరలించాడు. హెల్త్
Read Moreటీపీసీసీ పదవుల్లో గొల్ల కురుమలకు ప్రాధాన్యత ఇవ్వండి: మేకల రాములు యాదవ్
హైదరాబాద్: రాష్ట్రంలో 18% జనాభా కలిగిన గొల్లకురుమలకు మంత్రి పదవితో పాటు, మూడు ఎమ్మెల్సీలు, ఆరు కార్పోరేషన్చైర్మన్ పదవులు ఇవ్వాలని యాదవ హక్కుల
Read Moreకాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్
హైదరాబాద్: సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. రేపురాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప
Read Moreఅట్టహాసంగా రాజీవ్ విగ్రహావిష్కరణ.. సందడిగా సచివాలయం ప్రాంగణం
హైదరాబాద్: అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించార
Read Moreకిషన్‌రెడ్డికి సిగ్గుండాలి అంటూ ఫైర్ అయిన ఎంపీ మల్లు రవి
హైదరాబాద్: ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు రావాలని లేఖ రాస్తే సిగ్గులేకుండా కిషన్ రెడ్డి రాలేమంటున్నారని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. అసలు స్వాతంత్ర
Read More












