లేటెస్ట్
ఫ్యూచర్ సిటీకి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో
ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉండాలి ఫ్యూచర్ సిటీ రూట్ మ్యాప్ అభివృద్ధి చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Read Moreపామాయిల్ ఫ్యాక్టరీ ఏమాయె?
ఆయిల్‌పామ్ సాగు మొదలై నాలుగేండ్లవుతున్నా అడ్రస్ లేని ఇండస్ట్రీ 71 ఎకరాల ప్రాణహిత భూములు కేటాయింపు ఎకరానికి రూ.15లక్షలుగా నిర్ణయం.. పైసలు కట్టని
Read Moreకాళేశ్వరంపై విచారణ స్పీడప్
రెండు వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్! ఇంకా అఫిడవిట్ ఇవ్వని మా
Read Moreమెజార్టీ కార్మికుల జీతాలు రూ. 20 వేల లోపే
రూ. 60 వేల పైన అందుకుంటున్నవారు చాలా తక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు స్కిల్స్ పెంచాలని, జీతాలపై సంస్కరణలు తేవాలి: వర్క్&z
Read Moreసీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్.. పీక్స్‌కు చేరిన దాడి
సోషల్ మీడియాలో పీక్స్‌కు చేరిన దాడి మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ' నేతలు, కార్యకర్తలు ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్ఫింగ్
Read Moreరుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే.. వాళ్లకూ మాఫీ చేస్తున్నం రూ. 2 లక్షలపైన లోన్లున్నోళ్లు బ్యాలెన్స్ అమౌంట్ కడ్తే మాఫీకి అర్హులే వ్యవసాయశాఖ మం
Read Moreవారఫలాలు( సౌరమానం) ఆగస్టు 18 నుంచి 24 వరకు
మేషం: ముఖ్యమైన కార్యక్రమాలను సాఫీగా పూర్తి. సలహాలు స్వీకరిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనల అమలులో బంధువులు సహక
Read Moreడ్రైఫ్రూట్స్ తింటే ..5ఆరోగ్యకర లాభాలు
డ్రైఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య కర ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు.. అవేంటో తెలుసుకుందాం. డ్రైఫ్రూట్స్ లో ఆరోగ్యకమైన కొవ్వులు సమృద్దిగా ఉంటాయి.
Read Moreగాయని సుశీలకు అస్వస్థత
ప్రముఖ గాయని పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. చికిత్సకోసం ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది
Read MoreBuvaneshwar Kumar- Nupur Nagar: భార్య పుట్టిన రోజు.. సర్‌ప్రైజ్ చేసిన భువీ
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్లూ జెర్సీలో కనిపించి ఎన్నాళ్లవుతోందో కదా..!. గత రెండేండ్లుగా భారత జట్టుకు ఎంపిక కాని భువీ.. దేశవాళీ క్రికెట్&zwnj
Read Moreరన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం
జగిత్యాల మండలం మోరపల్లి దగ్గర ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి నిర్మల్ వైపు
Read More











