లేటెస్ట్
సోమవారానికే జై కొట్టిన మహిళలు.. సంబురంగా సద్దుల బతుకమ్మ
పూలవనంలా మారిన ఓరుగల్లు కరీంనగర్లో శోభాయమానంగా మానేరుతీరం నెట్వర్క్/వరంగల్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయ
Read Moreమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగు పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రత్యేకంగా ముస్త
Read Moreపెండింగ్ బిల్లులు రిలీజ్..గ్రామ పంచాయతీలకు రూ.104 కోట్లు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇందుకు సంబంధించి రూ.104 కోట్లు రిలీజ్ చేసింది. పల్లెలకు పాలకవ
Read Moreఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలను పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలన్
Read Moreహైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ .. రూ. 5కే బ్రేక్ ఫాస్ట్ క్యాంటిన్లు ప్రారంభం
మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ప్రారంభించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి తొలిదశలో 60 క్యాంటీన్లలో టిఫిన్స్.. దశలవారీగా 150కి పెంపు ఇడ్లీ, ప
Read Moreతప్పు చేశా.. ఇబ్బందులు పడుతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని రాజస్థాన్ వాసి సూసైడ్
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్&
Read Moreకరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లెపట్నం, చెరువులు, కుంటలు పూల వనాలుగా మారాయి. భక్తిశ్రద్ధల
Read MoreAwarapan 2: ‘ఓజీ’ విలన్ కల్ట్ క్రైమ్ సీక్వెల్.. ఆవారపన్ 2 ఆరంభం.. హీరోయిన్గా ప్రభాస్ బ్యూటీ
ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్‌లో 2007లో వచ్చిన సినిమా ‘ఆవారాపన్’. మోహిత్ సూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్&zw
Read Moreకక్ష సాధింపుతోనే మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నరు: బీఆర్ఎస్
గచ్చిబౌలి, వెలుగు: ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రపోజల్స్మారిస్తే అభివృద్ధి జరగదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
Read Moreమెదక్జిల్లాలో సద్దుల సంబురం
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉమ్మడి మెదక్జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుక
Read More23 మంది విదేశీయులను తిరిగి వాళ్ల దేశం పంపించాం: రాజేంద్రనగర్ డీసీపీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజేంద్రనగర్ జోన్ పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఇటీవల మొత్తం 36 మంది అక్రమ విదేశీయులు పట్టుబడగా, వారిలో 23 మందిని వారి స్వ
Read Moreతెలుగు సినిమా ఇండస్ట్రీకి ట్రంప్ షాక్ : ఫారిన్ మూవీస్పై 100% టారిఫ్
సినీ ఇండస్ట్రీకి ట్రంప్ టారిఫ్ విదేశీ పోటీకి అడ్డుకట్ట వేసేందుకే సుంకాలు వేస్తున్నట్లు వెల్లడి వాషి
Read Moreస్పా సెంటర్లపై..దాడిచేసే అధికారం ఎస్ఐలకు లేదు..హైకోర్టు
తీర్పు వెలువరించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: స్పా సెంటర్లపై దాడి చేసే అధికారం ఎస్‌ఐ స్థాయి అధికారికి లేదని, సీఐ ఆపైస్థాయి అధికారి మాత్ర
Read More












