మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బుధవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, సర్పంచి ఓట్లను లెక్కించి.. వెంటనే ఫలితాలను ప్రకటిస్తున్నారు. మూడో ఫేజ్ లో కూడా అధికార పార్టీ హస్తం హవా కొనసాగుతోంది. మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.
గెలిచిన సర్చంచ్ అభ్యర్థులు వీరే..
కరీంనగర్ జిల్లా
- కాంగ్రెస్ -00
- బీఆర్ ఎస్ -01
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
జమ్మికుంట మండలం శంభునిపల్లి సర్పంచిగా రాసపల్లి కోమల గెలుపు(బీఆర్ ఎస్ )
మెదక్ జిల్లా
- కాంగ్రెస్ -03
- బీఆర్ ఎస్ -02
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
కౌడిపల్లి మండలంలో మూడు గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు
శివంపేట, చిలిపిచేడ్ మండల్లాల్లో ఇద్దరు బీఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు
మహబూబ్ నగర్ జిల్లా
- కాంగ్రెస్ -02
- బీఆర్ ఎస్ -00
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
జడ్చర్ల మండలం పెద్ద తండా లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు
జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- కాంగ్రెస్ -01
- బీఆర్ ఎస్ -00
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 01
మల్హర్ మండలం మల్లంపల్లి గ్రామ సర్పంచ్ గా జాడి రాములు గెలుపు (స్వతంత్రం)
ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా అభ్యునవేణి లింగస్వామి గెలుపు (కాంగ్రెస్)
పెద్దపల్లి జిల్లా
- కాంగ్రెస్ -02
- బీఆర్ ఎస్ -00
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
సుల్తానాబాద్ మండలం నర్సయ్య పల్లె సర్పంచ్ జూపల్లి తిరుమల్ రావు గెలుపు(కాంగ్రెస్ )
ఓదెల మండలం లంబాడి తండ సర్పంచ్ గా నిమ్మా నాయక్ గెలుపు(కాంగ్రెస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా
- కాంగ్రెస్ -00
- బీఆర్ ఎస్ -01
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
మోటకొండూరు మండలం అబిద్ నగర్ గ్రామ సర్పంచ్ గా నాయిని అమరావతి గెలుపు(బీఆర్ ఎస్)
నల్గొండ జిల్లా
- కాంగ్రెస్ -01
- బీఆర్ ఎస్ -01
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు 00
నేరేడుగొమ్ము మండలం కేతేపల్లి సర్పంచ్ గా విజయ గెలుపు(బీఆర్ ఎస్ )
నేరేడుగొమ్ము మండలం చిన్న మునిగల్ సర్పచ్ గా ఇస్లావత్ వెంకటేశ్వర్లు గెలుపు(కాంగ్రెస్ )
ఆదిలాబాద్ జిల్లా
- కాంగ్రెస్ -00
- బీఆర్ ఎస్ -03
- ఇండిపెండెంట్లు 01
బజార్ హత్నూర్ మండలం భూర్ఖపల్లి సర్పంచ్ గా మహేందర్ విజయం ( బీఆర్ఎస్)
బజార్ హత్నూర్ ఎస్పూర్ సర్పంచిగా మడవి కైలాస్ గెలుపు(బీఆర్ఎస్)
బజరాత్నూర్ మండలం దిగ్నూర్ సర్పంచ్ గా మురళి విజయం (బీఆర్ఎస్)
బజరాత్నూర్ మండలం గేర్జాయి సర్పంచ్ గా అరవింద్ గెలుపు (ఇండిపెండెంట్)
సిద్దిపేట జిల్లా
- కాంగ్రెస్ --02
- బీఆర్ ఎస్ -00
- ఇండిపెండెంట్లు -00
అక్కన్నపేట మండలం పెద్ద తండా సర్పంచ్ గా గుగులోతు తిరుపతి గెలుపు(కాంగ్రెస్ )
అక్కన్నపేట మండలం బొడిగపల్లి సర్పంచిగా (కాంగ్రెస్ పార్టీ బలపరిచిన) పిట్టల వినోద్ గెలుపు
జగిత్యాల జిల్లా
- కాంగ్రెస్ -01
- బీఆర్ ఎస్ -00
- ఇండిపెండెంట్లు -00
పెగడపల్లి మండలం నరసింహునిపేట సర్పంచ్ గా సంధి రాజమని గెలుపు(కాంగ్రెస్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- కాంగ్రెస్ -01
- బీఆర్ ఎస్ -01
- ఇండిపెండెంట్లు -00
జూలూరుపాడు మండలం నలబండబొడు సర్పంచ్ గా గడిగ సింధు 1 ఓటుతో గెలుపు (బీఆర్ఎస్)
జూలూరుపాడు మండలం చింతల తండా సర్పంచ్ ధర్మ సోత్ పద్మ(కాంగ్రెస్) 140 ఓట్ల మెజార్టీతో గెలుపు
మహబూబాద్ జిల్లాలో ..
మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 14 గ్రామపంచాతీల్లో గెలుపుపొందారు.
- కాంగ్రెస్ 14
- బీజేపీ -00
- బీఆర్ ఎస్-01
- ఇతరులు : 2
ములుగు జిల్లా
- బీఆర్ ఎస్ -01
- కాంగ్రెస్ -01
- బీజేపీ -00
వరంగల్ జిల్లా
- కాంగ్రెస్ -07
- బీఆర్ ఎస్ -01
- బీజేపీ -00
- ఇతరులు-00
జనగామ జిల్లా
- కాంగ్రెస్ -02
- బీఆర్ ఎస్ -02
- బీజేపీ-00
- ఇండిపెండెంట్లు -00
భూపాలపల్లి జిల్లా
- కాంగ్రెస్ -02
- బీఆర్ ఎస్-01
- బీజేపీ -00
- ఇతరులు -02
రాజన్న సిరిసిల్ల జిల్లా
- కాంగ్రెస్ -00
- బీఆర్ ఎస్ -04
- బీజేపీ -01
- ఇండిపెండెంట్లు -03
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతురెడ్డి పల్లి సర్పంచ్ గా మౌనిక (బిజెపి)గెలుపు
జై సేవాలాల్ తండా గ్రామ సర్పంచ్ గా భూక్య రజిత గెలుపు(స్వతంత్ర)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామ సర్పంచ్ గా భూక్యరాజు గెలుపు ( ఇండిపెండెంట్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండా సర్పంచ్ గా కొడవత్ శిరీష (బీఆర్ఎస్)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లె సర్పంచ్ గా లక్ష్మి గెలుపు ( బీఆర్ఎస్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపెల్లి మండలం బావు సింగ్ నాయక్ తండా లో సర్పంచ్ గా గూగులోత్ రమేష్ (బీఆర్ఎస్ )
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండాలో అజ్మీర తిరుపతి నాయక్ గెలుపు (బిఆర్ఎస్)
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బాకూరు పల్లి సర్పంచ్ గా బొడ్డు జయశ్రీ గెలుపు (ఇండిపెండెంట్)
ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ --04
బీఆర్ ఎస్ -01
ఇండిపెండెంట్లు -02
తల్లాడ వెంకటగిరి సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
తల్లాడ మండలం కొత్త వెంకటగిరి సర్పంచ్ గా దీవెల వెంకటేశ్వరరావు గెలుపు(కాంగ్రెస్ )
కల్లూరు మండలం పోచారం సర్పంచ్ గా 350 ఓట్ల మెజార్టీతో కట్టా ధనమ్మ గెలుపు (బీఆర్ఎస్)
కల్లూరు మండలం తెలగారం గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపు
పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరన్న 63 ఓట్ల మెజారిటీతో గెలుపు
తల్లాడ మండలం రామచంద్రాపురం సర్పంచ్ గా తోట రామారావు విజయం(కాంగ్రెస్ )
కల్లూరు మండలం కొర్లగూడెం సర్పంచ్ గా మోదుగు నాగజ్యోతి 279 ఓట్లతో గెలుపు (ఇండిపెండెంట్)
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామపంచాయతీలో ఇండిపెండెట్ అభ్యర్థి కేంశెట్టి నందా బాయి 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 92 ఓట్ల మెజార్టీతో బి.స్వాతి (కాంగ్రెస్ )గెలుపు
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ గా చాంద్ పాషా(కాంగ్రెస్) 6 ఓట్లతో విజయం
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండా బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వెంకటేశ్వరమ్మ(బిఆర్ఎస్ ) 389 ఓట్లతో గెలుపు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుకుర్తి శ్రీలత గెలుపు
సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని మొదలుకుంట తండాలో సర్పంచ్ అభ్యర్థి(కాంగ్రెస్ ) దేవ చందర్ 8 ఓట్లతో గెలుపు
