లేటెస్ట్

కంపెనీలపై దుష్ర్పచారం చేస్తే సహించబోం: మంత్రి శ్రీధర్​బాబు

అక్కసుతోనే అబద్ధాలు కేన్స్​ ఎక్కడికీ పోలేదు..  రాష్ట్రం నుంచి ఏ కంపెనీ వెళ్లదు దావోస్​ పర్యటనతో రూ.9 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్స్ ​వచ్చాయ

Read More

డొనాల్డ్​ ట్రంప్‌ కామెంట్లను తిప్పికొట్టిన జనం

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్​ పార్టీ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​కు భంగపాటు ఎదురైంది. ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్​

Read More

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7న లవ్ మౌళి సినిమా విడుదల

నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ , భావన

Read More

హిమాచల్ సర్కారును కూల్చేస్తమని మోదీ పబ్లిక్​గానే అంటున్నడు: రాహుల్‌‌‌‌ గాంధీ

సిమ్లా: అవినీతి, డబ్బు ఉపయోగించి హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగం

Read More

గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య

చనిపోయిన వారిలో9 మంది పిల్లలు ఘటనను సుమోటోగా తీసుకున్న గుజరాత్  హైకోర్టు రాజ్ కోట్: గుజరాత్  రాష్ట్రం రాజ్ కోట్ లోని టీఆర్ పీ గేమి

Read More

పొగాకు, నికోటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారయ్యే గుట్కాపై నిషేధం

    నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు     రాష్ట్ర ఫుడ్​ సేఫ్టీ కమిషనర్​ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర

Read More

మోదీ మళ్లీ సీఎం కావాలి.. మరోసారి తడబడ్డ నితీశ్ కుమార్

పాట్నా: నరేంద్ర మోదీ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. స్టేజీపై ఉన్న ఇతర నేతలు

Read More

ప్రధాని పదవికి మోదీ అనర్హుడు: కపిల్​ సిబల్​

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ అనర్హుడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తు

Read More

ఆర్ఎస్​పీ వ్యాఖ్యల్లో నిజం లేదు... మల్లు రవి

హైదరాబాద్, వెలుగు:  కొల్లాపూర్ ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవ

Read More

భారత్‌‌‌‌‌‌‌‌పే, ఫోన్‌‌‌‌‌‌‌‌పే మధ్య గొడవకు పరిష్కారం

న్యూఢిల్లీ: ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ యూనికార్న్ కంపెనీలు భారత్‌‌‌‌‌‌‌‌పే, ఫోన్

Read More

చాయ్‌తో నాది విడదీయలేని బంధం.. అందుకే నేను చాయ్ వాలా: మోదీ

మిర్జాపూర్ (యూపీ): ‘‘నేను చాయ్ కప్పులు.. ప్లేట్లు వాష్ చేసుకుంటూ పెరిగాను. రైల్వే స్టేషన్, దుకాణాల్లో చాయ్ అమ్మేవాణ్ని.. నాకు, చాయ్​కు చాల

Read More

పాక్​ అణుబాంబులకు కాంగ్రెస్​ భయపడ్తోంది: అమిత్​ షా

కరకట్ (బిహార్​): పాకిస్తాన్ ​వద్ద అణుబాంబులున్నాయని కాంగ్రెస్​ భయపడుతోందని, పీవోకేను టచ్ చేయొద్దని భయపెడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. ఆ

Read More