దేశం
Bharatanatyam: భరత నాట్యంతో చరిత్ర సృష్టించిన చైనా అమ్మాయి.. వీడియో చూడండి..
బీజింగ్: భారతీయ ప్రాచీన నృత్య కళ భరత నాట్యానికి చైనాలో అరుదైన గౌరవం దక్కింది. చైనాకు చెందిన 13 ఏళ్ల బాలిక భరత నాట్య ప్రదర్శనతో అదరగొట్టింది.
Read Moreజమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎదురు కాల్పులు.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించాడు. జమ్మూ ప్రాంతంలో ఈ ఏడాది తీవ్రవాద కార్యకలాపాలు గ
Read MoreDelhi Liquor Scam: మధ్యంతర బెయిల్ ఇవ్వలేం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ ఆశించిన కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరిం
Read Moreకేంద్ర హోం శాఖ గ్యాలంట్రీ అవార్డుల లిస్ట్ విడుదల.. 1037 మందికి మెడల్స్
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 పురష్కరించుకొని కేంద్ర హోంశాఖ బుధవారం గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీ
Read Moreఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం
తాత్కాలికంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలవుగా ఉన్న ఆగస్ట్ 15 రోజు సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ ప్ర
Read Moreడేరాబాబాకు బెయిల్ 21 రోజులు మంజూరు చేసిన కోర్టు
చండీగఢ్: ఇద్దరు మహిళలపై రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటికొచ్చారు. 21 రోజుల తాత్కాలిక
Read Moreకవిత, కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాంలో తీహార్‌లో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ క
Read Moreబాంబే హైకోర్టు సంచలన తీర్పు వారికి పిల్లలపై హక్కుండదు
ముంబై: స్పెర్మ్, అండం దానం చేసిన వారికి, వాటితో జన్మించిన పిల్లలపై చట్టపరంగా ఎలాంటి హక్కు ఉండదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. బయోలాజికల్ పేరెంట్స్
Read Moreవక్ఫ్ బిల్లుపై జేపీసీకి చైర్మన్‌గా జగదాంబికా పాల్
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి బీజేపీ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు జగదాంబికా పాల్ అధ్య
Read Moreరాజ్‌నాథ్ ఇంట్లో .. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతల భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు ఢిల్లీలోని రక్షణ మంత్రి రాజ్&zwn
Read Moreకులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్
రిజర్వేషన్ల అంశాన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృతస్థాయి మీటింగ్ హాజరైన పార్టీ జనరల్ సెక
Read Moreడాక్టర్ మర్డర్ కేసు సీబీఐకి.. ఆదేశాలు జారీ చేసిన కోల్‌కతా హైకోర్టు
కోల్ కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్ పై రేప్, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింద
Read Moreముస్తాబైన ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సైనిక బలగాలు మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయ
Read More












