ధర్నాచౌక్ దగ్గర రాకపోకలు బంద్.. అరెస్టులకు సిద్ధం

ధర్నాచౌక్ దగ్గర రాకపోకలు బంద్.. అరెస్టులకు సిద్ధం

ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ దగ్గర రాకపోకలు బంద్ చేశారు పోలీసులు. సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వస్తున్న నాయకులు, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ధర్నా చౌక్ ఏరియాలో… ట్రాఫిక్ రాకపోకలను బంద్ చేశారు. సెక్రటేరియట్ కు బయల్దేరితే నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు పోలీసులు.